వాహ్ అమితాబ్ వాహ్
వాహ్ అమితాబ్
మీ యాక్టింగ్, లా జవాబ్
మళ్ళీ విశ్వరూపం చూపించారు అమితాబ్ సాబ్
అందరి మన్ననలు అందుకుంటునది తను నటించిన బుడ్డ హొగా తేరా బాబ్
డైలాగ్ లొ కనిపించింది పూరి పంచ్
ఆ దెబ్బ కి విలన్స్ అయ్యారు క్రంచ్
వయస్సు లొ మీరు చేరారు ఏడు పదులు
కాని అది ఏ మాత్రం మీ నటనకి వేయలేక పోతుంది ఎటువంటి హద్దులు
మీ జోరు చూసి ఇప్పుడున్న నటులు చాల నేర్చుకోవాలి
వారి పందా మార్చుకోవాలి
చాల సందర్బాలలొ మీరే తన ఇన్స్ పిరేషన్ అని తెలిపారు మా మెగాస్టారు
మీ నుంచి ప్రోత్సాహం తీసుకోని సినిమా స్టార్ట్ చేయాలి మా మెగా సారు
అమితాబ్ మీ జోరు చుస్తుంటే, మీలొ ఇంక ఉంది 20 ఏళ్ళ కుర్రవాడి మనస్సు
మీ స్ఫిడ్ ఇలాగే కొనసాగించండి, మీకు అడ్డు రాదు ఏ వయస్సు
ఎప్పటికి మీరే ఇండియన్ సినిమా కి సెహన్ షా
మీ చివరి శ్వాస వరకు ఇలాగే మీ జోరు సాగింఛండి హమేషా
జి.సునిల్

No comments:
Post a Comment