Wednesday, July 6, 2011

పవర్ఫుల్ మీడియా


పవర్ఫుల్ మీడియా

మనకి కావాలంటే మెరుగైన సమాజం
అందులొ ప్రదాన పాత్ర వహించాలి జర్నలిజం

చాల చురుకుగా వ్యవహరించాలి మీడియా రంగం
నిజాలు నిగ్గు తేల్చి ప్రజలకి చేయాలి ప్రతి విషయం బహిరంగం

అలా చేసినపుడు, ఉండదు మనకు ఈ అనిశ్చ్థితి
మెరుగు పడుతుంది సమాజం లొని పరిస్థితి

సొ మీడియా
మీ వార్తలతొ ప్రజలను చైతన్య పర్చండి ప్రతి ఘడియ

మీరు చేసే ప్రతి కెమెర క్లిక్కు
ఉంది సమజ స్వరూపం ని మార్చే మ్యాజిక్కు

కాని కొందరు మీ మాధ్యమం వినియోగించుకుంటున్నారు తెలపడానికివారి డబ్బ
అది కలిగించనుంది ప్రజలకు మీపై ఉన్న నమ్మకం పై దెబ్బ

అందుకని మీ మాధ్యమం అటువంటి వారికి కావొద్దు ఒక అస్త్రం

గుర్తుంచుకోండి మీరు చొప్పే ప్రతిదీ ప్రజలకు ఒక శాస్త్రం

మీ నిజాయితికి, తప్పక ప్రజలు పెట్టుకుంటారు ఎప్పుడూ తమ గుండెల నిండ
అన్నిపరిస్థితులలో మీకు ఇస్తారు కోండంత అండ

సొ మీడియా, ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజం బయటికి తీసి గర్జించు
మెరుగైన సమాజం ని సాదించు

జి.సునిల్

No comments: