సినిమా చేయను అనే ప్రకటనకి బాస్ కు వచ్చాయి విమర్శల ప్రవాహం
అభిమానుల కొరికకి ఇక బాస్ అవ్వక తప్పలేదు దాసోహం
బాస్ పునరాలోచన నిర్ణయ వేదిక అయ్యింది అమితాబ్ సినిమ బుడ్డ
బాస్ సినిమా చేస్తాను అనే సరికి సంబరాలు జరుపుకుంటుంది మెగా అభిమానుల అడ్డ
బాస్ మీ నిర్ణయానికి అందుకోండి మా నుండి మెగా తాలియ
మా కొరికను అంగికరించినందుకు మీకు షుక్రియ
పూరి దర్శకత్వం లొ ఉండనుంది బాస్ 150 వ చిత్రం
బాస్ మీరు వెనక్కి తగ్గొద్దు ఈ నిర్ణయానికి ఏ మాత్రం
పూరి కూడ మన లాగే బాస్ కి వీరాభిమాని
ఇక అధిరిపోనుంది తను తయారు చేయనున్న కహాని
సినిమా కోసం ఎదురు చూస్తాం వెయ్యి కళ్ళతొ
మరొక్క సారి బాస్ కు ధన్యవాదాలు అంగింకరించినందుకు, మా పై ఉన్న ప్రేమతొ
జి.సునిల్
మెగా ఫ్యాన్
1 comment:
good innovation.. , you are really a mega fan to Mega star..
Post a Comment