చాలా పవర్ ఫుల్ నీ జీవిత
ఘడియలు
సమయం విలువ తెలిస్తే ఉండదు నీ జీవితంలో ఎటువంటి బ్లో
తెలుసుకో ఈ జీవిత సత్యం బ్రో
నీ జీవితంలో సమయం గడిస్తే మళ్ళీ అవ్వదు ప్రత్యక్షం
అందుకే చేయకు నిర్లక్ష్యం
జీవితంలోని ప్రతి క్షణాన్ని చేసుకో మెరుగు
అప్పుడు అవసరం ఉండదు జీవితపు పరుగు
ఎంతో విలువైనవి నీ జీవిత ఘడియలు
నీ వలన పొందాలి బంగారు భవిష్యత్తు రానున్న భావితరాలు
నీ తుది శ్వాస అప్పుడు చాలా ప్రశాంతంగా ఉందంటే నీ హృదయం
చాలా అమూల్యంగా గడిపినట్టే నీ జీవితపు సమయం
సమయం వృధా కానివ్వకుండా ఇకనైన చేయి శ్రీకారం
సార్ధకం చేసుకో నీ జీవిత గడియారం
సమయం విలువ చక్కగా చూపించింది బ్రో మూవీ
మన పవర్ స్టార్ సందేశాన్ని పాటించాలని ఆశిస్తున్నా భూమ్మీద ఉన్న ప్రతి జీవీ
WITH YOUR TIME PLANNING, WIN EVERY HEART
TIME:
B...BRINGS R….REAL O…OUTPUT IN LIFE PROPERLY PLAN IT
B...BECOMES R….REAL O…OPPURTUNITY OF LIFE IF UTILISED PROPERLY
జి.సునిల్
9848888317
1 comment:
Excellent BRO🥰👍 your poetry is awesome👍👍
Post a Comment