మాస్ ధమాకా వాల్తేరు వీరయ్య
వెండితెరపై కనిపిస్తే చాలు మా టాలీవుడ్
కింగ్
ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడికి ఎప్పుడూ అవుతుంది పూనకాలు లోడింగ్
తనే పరిచయం చేసారు వెండితెరకు మాస్ ఓనమాలు
అందుకే ప్రతి తెలుగు రాష్ట్ర థియేటర్లో అవుతుంది పూనకాలు
అది మా మెగాస్టార్ మానియా
మళ్ళీ మాస్ కా బాప్ ఎవరో చూసింది ఈ దునియా
తాను ఎదురులేని గంగ పుత్రుడు
తనను నమ్ముకున్న వారి కోసం నిలబడే నాయకుడు
తెరపై కనిపించలేదు లిమిట్ ఆఫ్ ఏజ్
కనిపించింది కేవలం
మెగాస్టార్ వింటేజ్
వాల్తేరు వీరయ్య ఒక మెగా అభిమాని బాబీ విజన్
తన అభిమాన నటుడి విశ్వరూపం చూపించి సినిమాకు ఇచ్చాడు లాంగ్ రన్
అదిరింది అన్నదమ్ములుగా బాస్-రవితేజ జోడి
ఇక ఎవరి వల్ల అవదు ఆపడం బాక్స్ ఆఫీస్ పై వీరి దాడి
మిమ్మల్ని అస్సలు నిరాశపరచడు సముందర్ క సర్కార్
మళ్ళీ మనం చూడొచ్చు మన మెగాస్టార్ మాస్ అవతార్
ప్రతి ఒక్కరికీ వచ్చింది క్లారిటీ
ఎక్కడ దొరుకుతుందో బాస్ పార్టీ
ఇంకా ఎందుకు ఆలస్యం భయ్యా
చూసేద్దాం మన సంక్రాంతి విన్నర్ వాల్తేరు వీరయ్య
జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317
No comments:
Post a Comment