రివ్యూలకు అతీతం ....మా
అభిమానం
మేము చేస్తున్నాం జరుగుతున్న రివ్యూలను బేకాతరు
మాకు
చాలు తెరపై
ఉన్న మా చిరు
మెగా పవర్ స్టార్ మాకు బోనస్ కనువిందు
రెండు
కనులు చాలలేదు చూడటానికి వారి ఇరువురి చిందు
కనిపించింది ఈ వయసులో కూడా జోరు తగ్గని మా బాస్ శ్రమ
నెగటివ్
రివ్యుతో
ఆ జోరు తగ్గించవచ్చు అనుకుంటే అది వారి భ్రమ
మాకు మా అభిమాన హిరోల నటవిశ్వరూపం కలిగించింది పండుగ
రానున్న రోజుల్లో గుణపాఠం పోందనున్నారు ఎవరైతే చేస్తున్నారో దగ
మా హిరోలు, అభిమానులను ఆనందపరచాలనుకుంటారు
ప్రతి
ఫ్రేంలో
సినిమా నచ్చుతుంది, వారు మన కోసం పడే
కష్టాన్ని చూసే కోణంలో
ఇరువురు అయ్యారు చిరుతపులి
కాపాడారు ధర్మస్థలి
ధన్యవాదములు తల్లి ఘట్టమ్మ
మీ వల్ల తెరపై కనిపించింది మా మెగా
హీరోల బొమ్మ
జయ అపజయాలకు అతీతంగా సాగేదే మా అభిమానం
ఎవరు ఎన్ని అన్నా మారదు ఈ వైనం
నెవర్ కేర్ నెగటివ్ టాక్స్
మెగా హీరోస్ వల్లే సాధ్యం బద్దలు కోట్టాలంటే బాక్స్
జి.సునిల్
మెగా ఫ్యాన్
No comments:
Post a Comment