వారికి
అమితమైన ప్రేమ ఉంది ప్రజల పట్ల
పరిచయమయ్యారు కేసీఆర్ తనయుడిగా
ఎదిగారు
ప్రజా సమస్యలు తీర్చే నాయకుడిగా
తెలంగాణకు
కేటీఆర్ మంత్రం
అయింది అభివృద్ధితో
ముందుకు తీసుకుని వెళ్ళే యంత్రం
తెలంగాణ పోరాటంలో అయ్యారు భాగస్వామ్యం
చేర్చారు తెలంగాణ
ప్రజల కలల గమ్యం
పార్టీ అధ్యక్షుడిని చేసింది పార్టి క్యాడర్
అయ్యారు ఆపదలో
ప్రజల తోడు ఉండే లీడర్
ఎల్లప్పుడూ
ప్రజలతో
ఉంటుంది సాన్నిహిత్యం
ప్రజా శ్రేయస్సు చేకూర్చుతారు అనునిత్యం
అండగా నిలుస్తారు వస్తే ఎవరికైనా ఆపద
వారి ఆలోచనలు చేకుర్చుతున్నది తెలంగాణకు సంపద
ప్రతి అంశంపై ఉన్నది అవగాహన
అందుకే ఎక్కడైనా
వినిపిస్తారు తెలంగాణ మేలు చేసే వాదన
తను పాల్గొన్న ప్రతి సదస్సు
పెంచారు తెలంగాణ
యశస్సు
వారి అనుభవం
అవుతున్నది తెలంగాణ అభివృద్దికి సహకారం
వారు చేపట్టే పనులతొ అవ్వనుంది బంగారు తెలంగాణ సాకారం
తెలంగాణ అభివృద్ధిలో బాగం అవ్వటమే మా కంపెని విధానం
మేము
పలుకుతున్నాం మీకు మా
హృదయపూర్వక ఆహ్వానం
మాకు మా కేటీఆర్
మా తెలంగాణ అభివృద్ధి
చేకూర్చే స్టార్
No comments:
Post a Comment