టి ఆర్ ఎస్ కి లభిస్తే 16 ఎం.పి.లు
(#MISSION TRS 16)
బడ్జెట్ లో పొందుతాము మన వనరులు
ప్రభుత్వంలో మన వారు పొందుతారు పదవులు
శరవేగంగా సాగుతాయి మన పనులు
ఉండదు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పేట్టే స్థితులు
మన దెగ్గరకు వస్తాయి అభివృద్ది కార్యక్రమాలు
దొరుకుంతుంది మన వాట సాదించే దారులు
విలువ వుంటుంది మనం పలికే మాటలు
నేరవేరుతాయి మనకు ఇచ్చిన హామీలు
కారు గుర్తుకు ఓటు వేసి తెచ్చుకుందాం మన పధకాలు
గులాబీ జెండా రెపరెపలతో మార్చుకుందాము బంగారు తెలంగాణ వైపు మన జాతకాలు
మన ఎం.పి లు మన హక్కులు సాదించేలా చేస్తారు విధులు
తెస్తారు మన నిధులు
నెరవేరాలంటే మన కలలు
మనకు కావాలి 16 ఎం.పీలు
మన………………………..
M………మన
P………ప్రగతి
జి.సునిల్
No comments:
Post a Comment