31 జిల్లాల బంగారు తెలంగాణ
సాధించటానికి బంగారు తెలంగాణ కలలు
ఎర్పాటు అయ్యాయి 31 జిల్లాలు
ఎర్పాటు అయ్యాయి 31 జిల్లాలు
ఇప్పటి వరకు మన జిల్లవి అనుకున్నది దూరం అవుతున్నందుకు కలుగుతుంది మనసుకు భారం
కాని ఈ ఎర్పాటు చేయనున్నది పనులను ఎంతో సరళతరం
కాని ఈ ఎర్పాటు చేయనున్నది పనులను ఎంతో సరళతరం
దూర ప్రాంత వాళ్ళు పనుల గురించి వెచ్చించే వారు ఎంతొ కష్టాల వ్యయం
ఈ ఎర్పాటుతో, వాళ్ళ కష్టాలు దూరం అవ్వటం ఖాయం
ఈ ఎర్పాటుతో, వాళ్ళ కష్టాలు దూరం అవ్వటం ఖాయం
దొరుకుతుంది అధికారులను ప్రశ్నించే వీలు
అలా కూడా ప్రజలకు అవుతుంది మేలు
అలా కూడా ప్రజలకు అవుతుంది మేలు
కలిగిస్తుంది మరిన్ని ఉద్యోగ అవకాశాలు
నీరవేరుస్తుంది నిరుద్యోగ ఆశలు
నీరవేరుస్తుంది నిరుద్యోగ ఆశలు
చేస్తుంది అభివృద్దిని ప్రతి ప్రాంతానికి విస్తీరణ
ఖచ్చితంగా పొందుతుంది ఈ చర్య ప్రజల ఆదరణ
ఖచ్చితంగా పొందుతుంది ఈ చర్య ప్రజల ఆదరణ
అలా మెరుగైన పాలనతొ చేరవచ్చు మన కలల తెలంగాణ తీరం
ఇక బంగారు తెలంగాణ కాదు ఇంక ఎంతో దూరం
ఇక బంగారు తెలంగాణ కాదు ఇంక ఎంతో దూరం
కోరుకుంటున్న ఉండాలి రాష్ట్రానికి ఆ భగవంతుల దీవెన
ప్రజలు సంతోషంగా ఉండాలి పొంది మెరుగైన పాలన
ప్రజలు సంతోషంగా ఉండాలి పొంది మెరుగైన పాలన
మంచి మార్పూ అయిన ఈ జిల్లాల శ్రీకారనికి ఓటు వేద్దాం
మన కలల రాష్ట్రాని సాదిద్దాం
మన కలల రాష్ట్రాని సాదిద్దాం
మా జిల్లాలు ముప్పై ఒకటి
రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి ఉందబోదు దేశంలొ ఎటువంటి పోటి
రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి ఉందబోదు దేశంలొ ఎటువంటి పోటి
జై తెలంగాణ
జి.సునిల్
No comments:
Post a Comment