T……….TEAM,
O………..OF,
S…….…SMART,
H………..HARDWORKING &;
I...……….INTELLEGENCE
B…………BRINGING
A………..ACHIEVEMENTS
T………..TEAM,
D…….…DOING,
I………..INCREDIBLE JOB
O………..OF,
S…….…SMART,
H………..HARDWORKING &;
I...……….INTELLEGENCE
B…………BRINGING
A………..ACHIEVEMENTS
ఒక విజన్ ఉన్న తోడ గారు అయ్యారు మన అధిపతి
వారు దొరకటం నిజంగా మనకు అపురూపమైన బహుమతి
వారితొ
పాటు జపాన్ నుంచి మా గురించి వచింది ఎంతో మెదస్సు
కోరుకుంటు మన అందరి శ్రేయస్సు
మా అందరికి తెలుసు TTDI ఎర్పడిన దశ
ఆటువంటి పరిస్థితి నుంచి మాకు TOSHIBA ఇచ్చింది మంచి దిశ
మొదలు
TTDI అయ్యింది మనకు కష్టాలు దాటించే వారధి
తర్వాత
అయ్యింది మన శ్రేయస్సు కోరే సన్నిది
చాల దన్యవాదములు చేసినందుకు TTDI ఎర్పాటు
మా శ్రేయస్సు కొరకు వచ్చిన కంపెనికి ఇవ్వాలి అన్నుకున్నాం మా సంపూర్ణమైన తోర్పాటు
మా అందరికి ఒకటే ద్యేయం
కంపెని ప్రతి పనిలొ కలిగించాలి జయం
అందు కొరకు
ఎదుర్కుంటాం పనిలొ ప్రతి పరిక్ష
విజయం
సాదించి నెరవేరుస్తాం
కంపెని
ఆకాంక్ష
పని పూర్తి అయ్యే అంత వరకు మేము పొందము అలసట
ఎందుకంటే మాకు తెలుసు కష్ట పడే ప్రతి ఒకరికి ఉంటుంది కంపెని బాసట
అందరి స్వయంకృషి వల్లే పొందకలిగాం ఈ విజాయాల సంచలనం
అదే స్పూర్తీ తొ రానున్న రొజుల్లో కూడ కొనసాగిస్తాం ఈ ప్రభంజనం
సమిష్ట
కృషి కి ఈ విజయం నిదర్శనం
ఇలాగే
కొనసాగించి, కంపెనికి ప్రతి విషయంలొ అందించాలి బహుమానం
ఇలాగే
సాదిద్దాం TEAMWORK తొ ప్రతి టార్గెట్
చేదిద్దాం ప్రపంచంలోని ప్రతి మార్కెట్
గుర్తుంచుకోండి
మనకు ఉంటే దృడమైన సంకల్పం
ప్రతి
కష్టము అవుతుంది ఎంతొ స్వల్పం
ఆ స్పూర్తి
తొ సాదిద్దాం కంపెని ప్రతి లక్ష్యం
HARWORKING
TEAM అనే మాటకు మనం అవుదాం ప్రత్యక్ష సాక్ష్యం
అవ్వుదాం
మన శ్రేయాస్సు కోరే కంపెని శ్రేయస్సు కొరే సైనికులం
అవుదాం
ఇలాగే కంపెని విజయాల కారకులం
T……….TALENTED,T………..TEAM,
D…….…DOING,
I………..INCREDIBLE JOB
Regards
G.Sunil
No comments:
Post a Comment