Wednesday, August 10, 2011

మెగాస్టార్ జన్మదిన వారోత్సవాలు

FREE MEDICAL AND HEALTH CAMP BY DOIT AND DR.KVR DIAGNOSTIC CENTRE

Hi All
DOIT, an organization established having inspired by our Megastar is back into action with the nobel programs, which it has been doing ever since it started.
Wish to inform you that DOIT and KVR Diagnostic centre combinely conducting "A MEGA FREE HEALTH CAMP" on 21st August 2011 as a part of grand celebration of Megastar's Birthday.
Grand Success of this program would be a real gift to our Megastar on his birthday.
DOIT can never forget your participation in making the earlier programs a grand success and expecting the same support to this Mega Program also.
Anyone who are interested to be volunteer in this program can contact Mr. Ramana ph. 7702234995, Mr.Ganesh (ph no.9951374236) Mr.Shiva 9866364864,Mr.Praksh 9246862678, Mr.Narasimha 9985426233

Details of the program are as in the below phamplet:

As the program is intended to help poor and needy, fans are requested to bring poor people / spread regarding the program, so that they know about the camp.

All active participation and mega success of the program will be a real gift to boss on his birthday.
All are requested to attend the health camp and make it a grand success.

FROM
DOIT TEAM

Do-IT మరియు Dr.KVR సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగాస్టార్ జన్మదిన వారోత్సవాలు
Do-IT అన్నయ్య ప్రతి భావాలకు స్పందిస్తుంది
దృఢ సంకల్పంతో ఆ ఆశయాన్ని సాదిస్తుంది

ముందుకు తీసుకొని వెళ్ళటానికి బాస్ ఉన్నత భావాలు
నిర్వహిస్తుంది, Dr.KVR గారితొ కలిసి ఉచిత ఆరోగ్య శిబిరంతొ, మెగాస్టార్ జన్మదిన వారోత్సవాలు

అన్నయ్య జన్మదినం సందర్బంగా చేస్తున్నాం ఈ మహోన్నతమైన ఆలోచన
కలిసికట్టుగా జయప్రదం చేస్తాం తీసుకోని అన్నయ్య యొక్క ప్రేరణ

మెగా ఉచిత వైద్య శిబిరానికి అందరి స్వాగతం
విజయవంతం చేసి నిజం చేద్దాం అన్నయ్య యొక్క అభిమతం

ఈ మహా కార్యం సంకల్పించేలా చేసింది చిరు గారి మీద ఉన్న అభిమానం
ఆ సేవ హృదయంలతొ ప్రతి ఒకరికి పలుకుతున్నాం ఘనమైన ఆహ్వానం

ఆరొగ్యం కన్న-మనకు ఏది కాదు మిన్న
అలాంటి ఆరొగ్యం మీద నిర్లక్ష్యం వద్దు అన్న

ఎప్పటికప్పుడు చెక్ అప్ చేసుకోకపోతే మన ఆరొగ్యం
అది జీవితానికి అవుతుంది మోయలేని భారం

ఆరొగ్యం పై చేస్తే నిర్లక్ష్యం
రోగాలు అవుతాయి ప్రత్యక్షం

ఆరొగ్యం పట్టించుకోకుండ దృష్టి పెడుతున్నారు సంపాదించాలని మని
కాని ఆరొగ్యమే లేకుంటె చేయగలరా వారు డబ్బు సంపాదించే పని

అందరు ఆలోచించండి
ఈ శిబిరం ద్వార మైరుగైన ఆరొగ్యాన్ని సంపాదించుకొండి

ఈ శిబిరం తప్పక చేస్తుంది మీ ఆరోగ్యాన్ని లిఫ్ట్
ఒక ప్రాణం కాపాడిన అన్నయ్యకు ఇచ్చినట్టు అవుతుంది మెగా గిఫ్ట్

పేద వారికి ఉపయోగ పడాలని నిర్వహిస్తున్నాం ఈ శిబిరం
దిగ్విజయం చేద్దాం పాల్గొని మనం అందరం


జి.సునిల్
Do-IT MEMBER