Monday, April 25, 2011

దెహం విడిచిన దైవం

దెహం విడిచిన దైవం
దెహం విడిచిన దైవం
కాని ప్రపంచాన్ని ఎన్నడూ వీడదు తను చూపిన ప్రేమ బావం

ఒకప్పుడు చిన్న గ్రామం గా ఉన్న ఈ పుట్టపర్తి

అంతర్జాతియ స్థాయి లొ ప్రసిద్ది చెందింది రావటం తొ ఈ ప్రేమముర్తి

ప్రపంచ శాంతిని కాపాడటానికి జన్మించాడు ఈ కారణజన్ముడు

బాబాని దర్శించుకున్న ప్రతి వాడు అయ్యాడు దన్యుడు

ఈ దైవం తన మహిమలను చూపడానికి పొందాడు మానవ రూపం

వెలిగించాడు చాల జీవితాలలొ దీపం

మనసులొ స్మరిస్తే చాలు అంటు "సాయి"

వారిని పూజించే భక్తుల మనసులకు కలిగేది హాయి

బాబా మహిమలను గుర్తించింది యావత్ ప్రపంచము

అందుకే విదేశియులు చెందారు బాబా పంచము

వైద్యులు బాబాను కాపాడటానికి వొడ్డారు సర్వ శక్తులు

బాబా బాగుండాలని భజనలు చేసారు భక్తులు

కాని ఆ కరుణాముర్తి భువి నుంచి చేసాడు మహాభివిష్క్రమణం

భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు స్వామి వారి మరణం

కాని బాబా ఒక సర్వాంతర్యామి

ఎక్కడ ఉన్న తన భక్తులకు ఇస్తాడు ఆనంద జీవితాన్ని హామి

అందుకనె భక్తులు చెందోద్దు అవేదన

నడుచుకొవాలి బాబా నెర్పిన భోధన

బాబా కార్యక్రమాలను చేపట్టాలి ట్రస్ట్

అనిపించుకొవాలి సేవా తత్వం లొ బాబా భక్తులే దీ బెస్ట్


జి.సునిల్

Friday, April 22, 2011

లైఫ్ లొ Mr.PERFECT


లైఫ్ లొ Mr.PERFECT

కెరియర్ లొ నీ నచ్చిన విధంగా ఉండి విజయాలను సాధించు
కాని వ్యక్తిగత సంబంధాల విషయం లొ అందరికి ఆనందం కలిగించే విధంగా వ్యవహరించు

ప్రతి విషయం లొ వెళ్తే పంతం
మన జీవితం అవుతుంది ఏకాంతం

అందరితొ కొనసాగించూ చక్కటి బాందవ్యం
అప్పుడు నీ జీవితం అవుతుంది ఒక ఆనందమైన సుందర కావ్యం

ఇతరులను ఆనంద పరచటానికి నీకు కలిగే కొంచం ఇబ్బందిని లైట్ తీసుకొ
అందరి ఆనందం లొనె మన ఆనందం ఉందని తెలుసుకొ

అటువంటి నీ ప్రవర్తన ఇతరుల జీవితం పై చూపుతుంది మంచి ఎఫెక్ట్
అప్పుడు అందరు నిన్ను పిలుస్తారు మిస్టర్ పర్ఫెక్ట్

జి.సునిల్

Thursday, April 14, 2011

హాల్స్ వద్ద అభిమానుల తీన్ మార్



హాల్స్ వద్ద అభిమానుల తీన్ మార్

రికార్డ్ స్థాయి లొ 1150 ధియెటర్లొ వేసారు తీన్ మార్ షొ ఏ ధియెటర్ చూసినా కనిపించింది పవర్ స్టార్ అభిమానుల ఫ్లో

సూపర్ హిట్ కొట్టటానికి పవర్ స్టార్ వేసాడు మంచి స్కెచ్
ఇచ్చాడు ఇంతకు ముందు తనకు విజయం అందించిన ప్రేమ కధ టచ్

మరొ సారి తన స్టామిన ఎమిటో చూపించాడు మన పవర్ స్టార్
సూపర్ సినిమాతొ హాల్స్ వద్ద అభిమానులు వేస్తున్నారు తీన్ మార్

అభిమానులు అందరు ఎక కంటం తొ అంటునారు "ఎమి ఉంది రా సినిమ దీని తస్సదియ్య"
ఈ దెబ్బ తొ టాలివుడ్ రికార్డ్స్ అన్ని మాయం రా భయ్య

మొదటి నుంచి మన వాడికి రోమాన్స్ సీన్ లొ నటించాలంటే సిగ్గు
కధ కోరటం తొ, అలాగే అభిమానులని అలరించటాని ఈ సారి లిప్ లాక్ వైపు చూపాడు మొగ్గు

ఫ్లాష్ బ్యాక్ లొ సిన్సియర్ ప్రేమికుడు పాత్రలొ కనిపిస్తాడు అర్జున్ పాల్వాయి
తన వసుమతి పొందటం కొసం చేస్తాడు లడాయి

మోడ్రన్ లవర్ పాత్రలొ కనిపిస్తాడు మైకెల్ వేలాయుదం
అమ్మాయిలను పడగొట్టటానికి తన మాటలు, రోమాంటిక్ టచ్చే తన ఆయుధం

అర్జున్ అమ్మాయిని ప్రేమిస్తాడు విత్ హార్ట్
మైకెల్ బ్రేన్ తొ అమ్మాయులను పడకొట్టే స్మార్ట్

సినిమా లొ చుపారు ఆ తరం ప్రేమ కి ఈ తరం ప్రేమ కి ఉన్న వ్యత్యాసం
చివరికి చూపారు ఏ తరం లొ నైన నిజమైన ప్రేమికులు కలుస్తారు ఆ ప్రేమ కోసం

మొదట్లొ మైకేల్ ప్రేయసి తొ విడిపోయేటప్పుడు చేసుకునేవాడు బ్రేక్ అప్ పార్టి
చివరిలో కలుగుతుంది, శాశ్వతంగా కలిసి ఉండటం లోనే ఆనందం ఉంది అనే క్లారిటి

ప్రేయసీ దూరం అవ్వటం తొ అవుతుంది ఇద్దరి ప్రేమికుల హార్ట్ బర్న్
లాస్ట్ 30 మిమిట్స్ పవర్ స్టార్ పవర్ ఫుల్ యాక్షన్ తొ సినిమా అవుతుంది సుపర్ టర్న్

ఇద్దరు తమ ప్రేమికులను కలవటం తొ కధ అవుతుంది సుఖాంతం
సుపర్ లవ్ స్టొరి చూసి ఆనందం పొందటం అయింది అభిమానుల సోంతం

జి.సునిల్
మెగా ఫ్యాన్

Sunday, April 3, 2011

విశ్వ విజేత భారత్

విశ్వ విజేత భారత్

జయ హొ భారత్
చుపించావు ప్రపంచానికి నీ తాకత్

100 కోట్ల ప్రజల ఆశిస్సులు వారికి అయ్యింది బలం

అందుకే వారు కొట్ట గలిగారు ఆ కుంబస్దలం

100 కోట్ల భారతీయుల ఆశలను ఆటగాలు చేయలేదు వమ్ము
రేపారు ప్రతి టీం యొక్క దుమ్ము

ప్రపంచ కప్ లోని టీం లొ భాగస్వామ్యం కావలని కల కన్నాడు సచిన్

ఆ కలను నిజం చేసింది ఈ విన్

కూల్ గా నాయకత్వం వహించాడు మన ధోని
సొంత దేశంలొ కప్ గేలిచి సృష్టించారు భారత క్రికెట్ కు నూతన కహాని

అన్ని ఆటలొ అధిక వికెట్స్ తొ బోలింగ్ ని లీడ్ చేశాడు జహీర్

సచిన్, సేహ్వాగ్ ఔట్ అయిన నిలకడగా ఆడి సత్తా చాటాడు మన గంభీర్

ఆల్ రౌండ్ ప్రతిభ తొ సత్తా చాటాడు మన యువరాజ్

తన ప్రతి ప్రదర్శన ప్రతి భారతియుడి కలిగించింది నాజ్

మన దాయాదులకి తప్ప లేదు ఈ సారి కూడ మన చేతులొ భంగపాటు

దేశం మొత్తం,ప్రధాని, సొనియ తొ సహా సంభరాలు జరుపుకున్నారు ఆ నైటు

కప్ గెలవటానికి ప్రతి ఆటగాడు పెట్టాడు తమ ప్రాణం

అందుకే అటలోని వారి ప్రతి పని అయింది లక్ష్యం చేరే రామబాణం

కప్ తొ ఈ టీం అయ్యారు 1983 జట్టు కి వారసులు

ఈ విజయం వారికి కురిపించాయి కాసులు

ప్రపంచ కప్ లోని ప్రతి సన్నివేశం ఎంతొ కమణీయం

మన గేలుపు ప్రతి ఒకరి మదిలో అవనుంది చిరస్మరణీయం

జి.సునిల్
భారతియుడిని అయినందుకు గర్విస్తున్నా