Friday, April 17, 2009

ప్రజరాజ్యం సైనికులార కదిలిరండి (Written on 17.04.2009)

ప్రజరాజ్యం సైనికులార కదిలిరండి

బాస్ అన్నారు మనమందరం ప్రజరాజ్యం సైనికులం
అందరం అవ్వాలి పార్టివిజయ కారకులం

అందరిని మోటివేట్ చెయకలిగితే ఈ సమయం
పార్టి విజయం అవుతుంది నిశ్చయం

ఇది మనకి అత్యంత అముల్యమైన క్షణం
ప్రజరాజ్యం గేలుపుకై ఉండాలి మన మెగా సంఘర్షణం

మీరు వేసే ప్రతి ఓటు, ఎంతొ అమూల్యం
అది ప్రజరాజ్యం కి వేసి, ఆ ఓటును చేయండి సాఫల్యం

స్టార్ట్ అవ్వనుంది పోలింగ్ రొండొ దశ
ఇందులొ విజయం మార్చనుంది పార్టి దిశ

రొండొ దశ పోలింగ్ ప్రాంతాలు బాస్ అభిమానుల కంచుకోట
పార్టి గేలుచుకోవాలి భారి మోత్తంలొ సీట్ల మూట

వేయండి మీ మేలుకోరే పి.అర్.పి నాయకులకి ఓటు
చేసుకొండి మీ జీవితంలొ లేకుండ ఎటువంటి లోటు

మంచి నాయకుడికి ఓటు వేయటం ద్వార వస్తుంది మంచి భవిషత్తు
పొరపాటు జరిగినచొ మన జీవితాలు అవుతాయి చిత్తు

మీకు మేలు చేయని గత నాయకులని నమ్మకండి
సార, డబ్బులకు మీ ఓటును అమ్మకండి

ఎలెక్షన్ లొ వినియొగించుకొండి మీ ఓటు హక్కు
తద్వార గత అవినీతి నాయకులకి పెట్టండి చేక్కు

మన ఓటు మన రాబోయె జీవితాని శాశిస్తుంది
ఓటు వేయకపొతే మన జీవితాని వేదిస్తుంది

ఓటు ద్వార మంచి నాయకుడిని ఎన్నుకొండి
మీ బంగారు భవిషత్తును ఎంచుకొండి

అధిక సంఖ్యలొ వేసి గెలుద్దాం ఈ ఎలెక్షన్ సమరం
ప్రజరాజ్యంలొ మన జీవితాన్ని చేసుకుందాం ఆతి మదురం

జి.సునిల్
చిరు మెగాఫ్యాన్
9848888317
gokarasunil@gmail.com
http://sunil-megafan.blogspot.com/

No comments: