Friday, January 16, 2009

Happy Sankranti

Click on the Image to View Big Size


హ్యాపి సంక్రాంతి

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి
ఈ పండుగ మీ జీవితంలొ తేవాలి మరింత సుఖ శాంతి

పండుగ సందర్బంగా ఇంట్లొ చేస్తారు వివిద పిండి వంటలు
చలి నుంచి సేదతీర్చుతుంది భొగి మంటలు

భొగి మంటలొ ఇంట్లొ పాత వస్తువులను చేస్తారు కాల్చివేత
తద్ద్వార ఇంట్లొ చెత్త అంత అవుతుంది తుడిచివేత

పండుగ మరొక సారి చూపుతుంది పల్లె అందాలు
కలుపుతుంది చిన నాటి బందాలు

సంక్రాంతి సందర్బంగా సందడి చెయనున్నాయి తెలుగింటి అమ్మాయి సిగ్గులు
ఘన స్వాగతం పలకనున్నాయి వారు వేసే అందమైన ముగ్గులు

సంక్రాంతి సందర్బంగా వివిద ఆకారంలొ కనుపడనున్నాయి పతంగులు
అవి ఆకాశంలొ తేనున్నాయి రంగుల హంగులు

ఈ పండుగ సందర్బంగా పంట వస్తుంది రైతు చేతికి
ఆ పంట ఫలాలు అందనున్నాయి వారి నొటికి

ఈ పండుగ సందర్బంగా సందడి చేయనున్నాడు డు డు బసవన్న
వారి సందడితొ పండుగకి తేనున్నారు మరింత వన్న

పండుగ సందర్బంగా స్వర్గ ద్వారాలు తెరువబడును అని చొప్తునాయి పురాణాలు
ఈ పండుగా ప్రాముక్యతకి వున్నాయి ఇటువంటి ఎన్నొ కారణాలు

ఈ పండుగ రొజున దర్శనం ఇవ్వనుంది అయ్యప్ప స్వామి జ్యొతి స్వరూపం
ఆ జ్యొతి దర్శనం ఎంతొ అపురూపం

అంబరం అంటాలి సంక్రాంతి సంబరాలు
ఆ దేవుడు చల్లగా చూడాలి అందరి కాపురాలు

పండుగ శుభాకాంక్షలతొ

మీ సునిల్.
9848888317
http://sunil-megafan.blogspot.com/


No comments: