మన ఆడపడుచుకు మన ఓటు
{{{కాట సుధారాణి మన మధ్యే మన కోసం నిలిచే మన ఆడపడుచు
గెలిపిస్తే మన ప్రతి సంక్షేమం మనకు పొందు పరుచు
:::
గెలిస్తే మన కాట సుధారాణి
` మన ఇంటి ప్రతి ఆడపడుచు
అవుతుంది అన్ని సౌకర్యాలు ఉన్న మహరాణి
మన ప్రతి వేడుకలలో పాలు పంచుకునే
మన తోబుట్టు
తన రాకతో మన వాడ ఎక్కుతుంది
అభివృద్ధి మెట్టు
మన ప్రతి సమస్యపై ఉంది మంచి అవగాహన
గెలిస్తే ఉండదు మనకు ఎటువంటి ఆవేదన
మనకు సేవ అందించటంలో ఉండదు
ఎటువంటి జాప్యం
తీరుస్తారు మన ప్రతి స్వప్నం
తనకు ఓటు మన అభివృద్ది మనం
వేసుకునే భీజం
తన గెలుపుతో పొందుతాము మనం
మెరుగైన సమాజం
మనకు అన్యాయం చేసే వారి లెక్క తేలుస్తుంది
మన ప్రతి హక్కుని సాధిస్తుంది
మన కోసమే ఉంటుంది జీవితంలో
తన ప్రతి పయనం
మన కోసం శ్రమించే తనకి ఇవ్వాలి
మన ఓటుతో బహుమానం
మన సేవకు అంకితం అయ్యారు, లేకున్నా మనతో ఎటువంటి బంధము
తను గెలిస్తే మన దరి చేరుతుంది మన ప్రతి ఆనందము
అందరి మనిషి అయిన తన గెలుపు
మన ప్రతి సౌకర్యం తట్టుతుంది
మన తలుపు
No comments:
Post a Comment