ఓదార్చలేని బాధలో
మునిగిపోయారు ప్రతి సిని అభిమాన జీవి
నిజంగానే బ్రహ్మ దేవుడు మన కొంప ముంచాడు
లేక
పోతే షాకింగ్ న్యూస్ తో నిద్ర లేపాడు నేడు
ఆమే మనకు దొరికిన ఎప్పటికి మన మనుసుల్లో నిలిచే వజ్రం
అలాంటి నటి మళ్ళీ మనం చూడలేం అనేది నిజం
ఆమే
మనకు దొరికిన అందాల ఏంజిల్
మనను అలరింప చేసింది అమే నటనలోని ప్రతి యాంగిల్
అందంతో
పాటు అమేది ఎవరిని నొపించని గుణం
ఆమే జీవితం, నటనతో సాగింది క్షణం-క్షణం
మనతో
పాటు, బాలివూడ్ ని కూడా ఏలింది మన చాందిని
అందూకే యావత్ దేశం బాధ పడుతుంది ఆమే మరణ వార్త విని
ఆమే
ప్రతి ఒకరి హృదాయలను దోచుకున్న అతిలోక సుందరి
అందరికి స్పూర్తిదాయకం ఆమే అనుసరించిన జీవితంలోని ప్రతి దారి
ఆమే
పిల్లలకు ఉండాలనుకుంది బంగారు భవిష్యత్తు
ఫలించకుండాపోయింది ఆమే ప్రారంబించిన కసరత్తు
ఎంతో కష్టపడి
జయించింది జీవితంలోని ప్రతి వార్
అందుకే అయింది సినిమా లోకం ఏలిన ఎకైక సూపర్ స్టార్
నమ్మలేని
నిజం మనకు ఇక లేరని మన మకుటం లేని మహారాణి
ఎప్పటికి మన మనసుల్లో ఉంటుంది "అచ్చిక బుచ్చిక" అని పలికిన కమ్మనైన
వాణి
ఆమే
ఎప్పటికి మన మనసుల్లో నిలిచే అందమైన జ్యోతి
కోరుకుందాం దేవుడిని అందివాలని ఆమే ఆత్మకు శాంతి
జి.సునిల్
No comments:
Post a Comment