Wednesday, December 28, 2016

అన్న ప్రాసన్న మహోత్సవం


అన్న ప్రాసన్న మహోత్సవం






ముసి ముసి నవ్వులతొ మమల్ని అలరిస్తుంది ప్రవర్తిక చెల్లి
తన నిస్వార్ద ప్రేమతొ మాకు ఆనందం పంచుతునది ఈ చిట్టి తల్లి



Dec 28న మా ద్వితియ పుత్రిక అన్న ప్రాసన్నకి పలికాం ప్రతి ఒకరికి ఆహ్వానం
అందరు హాజరు మాకు కలిగించింది మధుర అనుభవం

చాలా ఆప్యాయతొ ప్రతి ఒకరు చేసారు హడవుడి
ప్రతి ఒకరి రాకతో ఆనంద ప్రాంగణంగా మారింది భద్రకాళి గుడి

నామకరణం చేసాం తన పేరు సుధీక్ష
కోరుకుంటున్నా తనకు ఉండాలి ఎల్లప్పుడూ ఆ భద్రకాళి మాత రక్ష  

లక్ష్మిదేవి మారు పేరు పెట్టటంతొ లక్ష్మి అయ్యింది తన పక్షం
డబ్బులు పట్టిన తనకి ఉండాలి  ఎల్లప్పుడూ ఆ దేవి లక్ష్మి కటాక్షం    

వేద మంత్రాలతో సాగింది అన్న ప్రాసన్న కార్యక్రమం
మధురానుభూతి కలిగించింది ప్రతి ఒకరి సంగమం

లభించిన ఇద్దరు కుతూర్లు అల్లరితొ మురిపిస్తున్నారు
చేసే ప్రతి కష్టాన్ని మరిపిస్తున్నారు

నాకు దొరికిన ఈ జత
నాకు బలం కొండంత

ఆయ్యారు నన్ను ప్రేమతో ఆకర్షించే మ్యాగ్నేట్స్
వారు ఉంటే ఆనందం కలిగిస్తుంది కలిగే ప్రతి థాట్స్

వాళ్ళ లక్ష్యాలకి అవ్వాలనుకుంటున్న చేదోడు
కోరుకుటున్నా నాకు ఆ దిశగ బలం చేకుర్చాలని ఆ దేవుడు

వచ్చిన అందరికి దన్యవాదములు
మీ ఆశిర్వాదంతొ వారి ఇరువురి జీవితంలొ ఉండాలి చిరునవ్వులు



జి.సునిల్

Saturday, December 10, 2016

అదిరింది దృవ


అదిరింది దృవ



అదిరింది దృవ
విభిన్న కధాంశం తీసుకున్నపుడే అందుకుంది విజయిభవ

ప్రతి విజువల్ కనులకు ట్రీట్
గెలుచుకుంది ప్రతి ప్రేక్షకుడి హార్ట్ బీట్

సినిమాకు దొరికింది సూపర్ జట్టు
రాంచరణ్ తన అద్బుతమైన నటనతొ ఎక్కాడు మరో మెట్టు

ప్రతి సన్నివేశం తన నటనతొ అయ్యింది టాప్
క్రేం మూలాన్ని అంతం చేయాలని అనుకూంటాడు ఈ పవర్ఫుల్ కాప్

తన ఆశాయాన్ని తన స్నేహితులతొ పంచుకుంటాడు
ఒక బలమైన శత్రువును ఎంచుకుంటాడు

బలమైన శత్రువు వళ్ళ తెలుస్తుంది ఒకరి కేపాసిటి  
అరవింద్ స్వామి రాకతో వస్తుంది ఆ క్లారిటి

వైట్ కాలర్ విలన్ అరవింద్ స్వామి పేరు సిధార్ద్ అభిమన్యు
తను నటించిన ప్రతి సన్నివేశం అనిపిస్తుంది ఎంతో న్యూ

జెనెరిక్ మేడిసిన్ చూట్టూ తిరుగుతుంది కధాంశం
అది ఇండియాకి రాకూండ ఫార్మ సమ్రాజ్యాన్ని చేసుకోవలని అనుకుంటాడు విలన్ తన వశం 

అలా జరగకుండ విలన్ కు దృవ వేస్తాడు ఆష్టదిగ్బందనం
హిరో గొప్పతనాన్ని తెలుసుకొని అవుతుంది విలన్ పతనం

అదురుతుంది హిరో విలన్ మధ్య ప్రతి ఫ్రేం
చాల కొత్త అనుభూతిని ఇస్తుంది వారి మధ్య జరిగే మైండ్ గేం
ప్రతి ఫ్రేం ని విజువల్ వండర్ చేయటాని ఖర్చు వేనుకాడలేదు గీతా ఆర్ట్స్
అనువాద చిత్రాన్ని స్టైలిష్ గా ఉండేలా చేసింది డైరక్టర్ తాట్స్   

తన అందం, అభినయం తొ అలరించింది రకుల్
సమిష్టి శ్రమతొ సినిమా అవుతుంది హౌజ్ ఫుల్

కొత్త కధాంశం తొ తెరపై ప్రతి సన్నివేషం మీకు కలిగిస్తుంది కిక్ 
తప్పక చూడండి ఈ క్లాసిక్
 


=============================================== ====================
చూసా చూసా చూసా ధృవ సినిమానే సినిమానే
   వేసా వేసా వేసా నా ఓటు సినిమాకే సినిమాకే ఆనందంతొ చిందులు వేసా సినిమానే చూస్తుంటే
అందరు మెచ్చే మూవి ఈ దృవ సినిమానే
=====================================================================


     D....Dashing
H....Hero
           R....Ramcharan
      U.....Ultimate
      V....Versatile
 A....Acting

జి.సునిల్
 మెగా ఫ్యాన్
  

Monday, December 5, 2016

అందని తీరానికి అమ్మ



అందని తీరానికి అమ్మ

అందని లోకంలోకి పయనం అయింది పురిచ్చి తలైవి అమ్మ ఈనాడు
శొక సముద్రంలో మునిగి పొయింది తమిళనాడు  

దేశ చరిత్రలోనే అమ్మ ఒక గొప్ప దీర వనిత
మళ్ళీ చూడలేం  అటువంటి ఉన్నతమైన మహిళా నేత

ఆమే వ్యక్తిత్వం ఎంతో విలక్షణమైనది
ఆమే ప్రజలకు అందించిన సేవలు వెలకట్టలేనిది

సినిమాల్లొ  తన నటనతొ అగ్ర స్థానంతో సినిరంగాన్నిశాశించింది 
రాజకీయంలో ప్రవేశించి ప్రజలకు తన ప్రేమను పంచింది 

రాజకియాలో రాణించి అందరిచే అనిపించుకున్నది భళా 
తన పందాలొ విజయాత్ర పొందారు ఈ ఉక్కు మహిళా

అయ్యారు తమిళ ప్రజల మొదటి మహిళ సి.యం
ప్రజా సంక్షేమ పదకాలతో పొందారు విజయం 

చాలా నేర్పుతాయి తను జీవితంలొ చూపిన తేగింపు
చాల బాధ కలిగించింది తన నేటి తన జీవిత ముగింపు

శొకంలొ మునిగిపోయారు ప్రతి అమ్మ ప్రేమి
కనిపించింది జన సునామి

పలికారు కన్నిటి వీడ్కోలు
హృదయ భారంతొ నడిచింది చివరి అంత్యక్రియలు

మళ్ళి దొరకదు మనకు అటువంటి పోరాట యోదురాలు
తనను ఎన్నటికి మరువరు అన్ని తరాలు

తీరని లోటు ఆమే మృతి
దేవుడిని కోరుకుంటునాం కలగాలని ఆమే ఆత్మకు శాంతి
   

జి.సునిల్

Friday, December 2, 2016

పార్లమెంట్.....రోజుకో స్టంట్



పార్లమెంట్.....రోజుకో స్టంట్  

ఎంతో గొప్ప ప్రదేశం పార్లమెంటు
అక్కడ జరిపే చర్చలో ఉండేలా చూడండి కొంచం కంటెంటు

ఎప్పూడూ చూసిన పడుతుంది వాయిద
అలా ఉంటే ప్రజలకు ఏంటీ ఫాయిద?

మీ చర్యల వళ్ళ ప్రతి భారతీయుడు పడుతున్నాడు భాద
ఎంతో విలువ అయిన ప్రజాధనం అవుతున్నది వృద 

గుర్తుంచుకోండి ప్రజలపై మీకున్న భాధ్యతలు
జరపండి అర్దవంతమైన, ప్రజలకు ఉపయోగపడే చర్చలు

ప్రభుత్వాన్ని ప్రశ్నిచటం మీ హక్కు
దానిని వాడుకోండి పార్లమెంట్లొ వినిపించి ప్రజల వాక్కు

సమయం వృధా చేయటం వళ్ళ కలగదు దేశానికి బంగారు భవిషత్తు
కొంచం అర్దవంత చర్చకు చేయండి కసరత్తు

ఇకనైన ఆపండి వాకౌటు
పరిష్కారలు వేతికి ప్రజలకు చేయండి లేకుండా ఎటువంటి లోటు   

మీ ఈగొలను పక్కన పెట్టండి
ప్రజల శ్రేయస్సు కొరకు నడుం కట్టండి

ఇకనైన ఆపండి గొడవపడే పంచాయతి
దయచేసి వినండి మా వినతి

మా కొరకు ఆలోచించే ఏ నేతను వెనక్కి నేట్టం
మా హృదయాల్లో పెట్టుకోని కడతాం పట్టం

ఇకనైనా మారుతుంది ఆశిస్తు

జి.సునిల్   

పుట్టినరోజు శుభాకాంక్షలు



పుట్టినరోజు శుభాకాంక్షలు

                      మా   రధసారధి  తోడ  san  చేరారు ఆరు పదులు                
వారి జీవితంలోని ప్రతి ఆశయం నెరవేరాలని కోరుకుంటూ అందిస్తున్నాం మా హృదయ పుర్వక అభినందనలు..

మాకు వారు నిలిచారు ఎంతో స్పూర్తి 
 చాలా  ఆనందంగా ఉంది వారు  జరుపుకుంటున్నందుకు షష్టిపూర్తి


చాలా ఉన్నతమైనది వారి విజన్

కంపెని ఎదుగుదల కొరుకు ఉంటుంది వారు చేపట్టే ప్రతి మిషన్…….


స్వయంకృషికి వారు మారు పేరు

Toshiba కి, మీ సేవలకు అందుకోండి మా అందరి జోహారు….


వారి  విజయంలొ  వారి  శ్రిమతి  యోకో  తోడ  గారికి  చెందుతుంది  సగ బాగం

వీరికి  తెలుసు  ఒకరినొకరి  అంతరంగం…..


విరి ఇరువురిది MADE FOR EACH OTHER బందం

ప్రేమ అనురాగాలకు వీరు ప్రతిబింబం……..




ఎంతో డెడికేషన్ ఉన్న తొడ san దొరకటం మా భాగ్యం

అష్ట ఐశ్వర్యాలతొ పాటు దేవుడు వారికి ఇవ్వలి మంచి ఆరోగ్యం……


తోడా san కు ఎల్లపుడూ ఉంటుంది మా అందరి సహకారం 
       వారి అడుగుజాడల్లొ నడిచి నెరవేర్చుకుందాం మన కలలను
                                   సాకారం…..                   

TTDI TEAM