విద్యా వ్యవస్థ
The below poem is written after my completion of my intermediate where there was almost 8 months gap between completion and engineering college open.
రాష్ట్రంలొ బాగాలేదు విద్యా వ్యవస్థ
అందుకు స్టూడెంట్స్ పడుతున్నారు అవస్థ
ప్రభుత్వ ఉద్యొగులారా ......................
దయచూపండి మా యందు కాస్త
కాలేజ్ తెరవటానికి క్లియర్ చేయండి రాస్త
అప్పుడు మంచిగ ఉంటుంది మన రిస్త
మంచిగా చదువుకొని దేశానికి సేవ చేస్త
G.SUNIL
No comments:
Post a Comment