ప్రవర్తిక అల్లరి పిల్ల
Hi All
Please find below poem on my daughter Pravarthika Allari.
Please find below poem on my daughter Pravarthika Allari.
ప్రవర్తిక మా ఇంట్లొ అయింది భాగం
ఆశ్చర్యం గురి చేస్తుంది ఆమెలోని వేగం
తట్టుకొ లేకున్నాం ఆమె చేసే అల్లరి
ఎంతగనం ఉందంటే మేము తీసుకోలేకున్నాం ఊపిరి
ఇంట్లొ అన్ని చిందరవందర చేసి
ఏమి తెలియనట్టు ఉంటుంది ఈ పిల్ల రాక్షసి
ఇంట్లొ అన్ని వైపుల ఉంటుంది తన అడుగు
చక చక చేస్తుంది పరుగు
అలా ఆమె ఆట
ఉంటుంది ఇంట్లొ ప్రతి చొట
ఒకొకసారి అనిపిస్తుంది, అల్లరికి కూడ ఉండాలి హద్దు
ఈ చిచ్చర పిడుగు మాకు వద్దు
కాని ఆమె నుంచి వచ్చే ముసి ముసి నవ్వు
మాకందరికి ఎంతొ లవ్వు
ఆ నవ్వు చూస్తే పొతుంది వ్యధ
ఆహ్లాదం పొందుతుంది మా యధ
అమె రాకతొ ముందుకు వెళ్తున్నది మా వంశ వృక్షం
మేము ఎప్పుడూ ఉంటాం ఆమె పక్షం
ఎంత అల్లరి చేసిన అమెకు మేము దాసోహం
ఎందుకంటే ఆమె వళ్ళే ఉంది మా ఇంట్లో ఆనంద ప్రవాహం
When she does allari she is P.R.P......Pravarthika Rowdi Paapa
Whe she smiles she is still P.R.P.......Premaki Roopam Pravarthika
PRAVARTHIKA name meaning can be seen in the below link
No comments:
Post a Comment