పోలీస్-ప్రజల రక్షకుడు
ఎల్లప్పుడూ ప్రజల సేవలొ ఉంటూ తమ ప్రాణాలైన ఇస్తారు ఖాకీ
ప్రజలు వాళ్ళకు ఎంత రుణం తీర్చుకున్నా, ఉంటారు ఇంకా బాకీ
వారు ఎప్పుడూ, ఎటునుంచి వస్తుందో తెలియని చావుతో చేస్తారు సావాసం
అటువంటి బాధ్యత వహించాలంటే కావాలి ఎంతో సాహసం
బాధ్యతలు ఇచ్చే ముందు వారికి ఇస్తారు కఠోర శిక్షణ
దాని వల్లే వారు ఎల్లపుడూ అప్రమత్తమై చేస్తారు ప్రజల రక్షణ
టోపీ ధరించే సమయంలో వారికి తెలుసు వారు అర్పించుకోవాలని సర్వం
అయినా వారు అది ధరించడానికి పడతారు చాలా గర్వం
ఎల్లపుడూ ప్రజల సమస్యల పరిష్కారినికే వారి జీవితం అంకితం
పోలిస్ లేక పొతే ప్రజల జీవితం అవుతుంది తీవ్ర ప్రభావితం
సమస్య తొ కలిసారాంటే మీరు పోలిస్
మీ సమస్య పరిష్కారం కాకుండ ఎప్పుడూ కాదు మిస్
ఒక సారి పోలిస్ తప్పుకుంటే తమ విధి
అరాచక శక్తులతొ అల్లకల్లోలం అవుతుంది ప్రతి వీధి
పొలిస్ మన ప్రాణాలు కాపాడే బాడిగార్డ్
ప్రాణాలు కాపాడే వాడు దేవుడు అయితే, పోలిస్ కూడ మనకు గాడ్
పోలిస్ కంట్రోల్ చేయకపోతే ట్రాఫిక్
ప్రజల సమస్యలు ఉంటాయి టెర్రిఫిక్
లేకుంటే ఈ ప్రజా రక్షకుడు
ఇంటి నుంచి బయటకు రాలేడు ఏ ఒక్క నాయకుడు
పోలిస్ సింహ స్వప్నం అవుతాడు చెడు చెయ్యాలని అనుకునే వారికి
పోలిస్ గుర్తుకు రాగానే తీసుకుంటారు వారి అలొచన వెనక్కి
వారికి ఎప్పుడూ వస్తుంటాయి సమస్యల వరద
దాని వల్ల వారు కుటుంబంతొ ఎక్కువగా గడపలేరు సరదా
అయిన వారికి అండగా ఉంటుది వారి ఫ్యామిలీ
వారి కుటుంబం ఇచ్చే ధైర్యమే వారిని చేరుస్తుంది విజయాల మజిలీ
పోలిస్ అహర్నిశలు కష్ట పడి కంట్రోల్ చేస్తున్నారు క్రైం
అందుకే ప్రజలు హ్యాపిగా గడుపుతున్నారు తమ 24 గంటల టైం
ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఇస్తున్నారు ప్రజలకు కొండంత ధైర్యం
మన కోసం శ్రమించే వారికి సపోర్ట్ చేయటం ప్రతి పౌరుని కర్తవ్యం
ఒక్కసారి పోలిస్-ప్రజలు కలిసి వేసుకున్నారంటే చెట్టాపట్టాలు
సమాజంలోని సమస్యలు చేరుతాయి కటకటాలు
G.Sunil
ఎల్లప్పుడూ ప్రజల సేవలొ ఉంటూ తమ ప్రాణాలైన ఇస్తారు ఖాకీ
ప్రజలు వాళ్ళకు ఎంత రుణం తీర్చుకున్నా, ఉంటారు ఇంకా బాకీ
వారు ఎప్పుడూ, ఎటునుంచి వస్తుందో తెలియని చావుతో చేస్తారు సావాసం
అటువంటి బాధ్యత వహించాలంటే కావాలి ఎంతో సాహసం
వారు కనిపించని నాలుగో సింహం
ప్రజల కొసం అవసరం అయితే అర్పిస్తారు తమ దేహంబాధ్యతలు ఇచ్చే ముందు వారికి ఇస్తారు కఠోర శిక్షణ
దాని వల్లే వారు ఎల్లపుడూ అప్రమత్తమై చేస్తారు ప్రజల రక్షణ
టోపీ ధరించే సమయంలో వారికి తెలుసు వారు అర్పించుకోవాలని సర్వం
అయినా వారు అది ధరించడానికి పడతారు చాలా గర్వం
ఎల్లపుడూ ప్రజల సమస్యల పరిష్కారినికే వారి జీవితం అంకితం
పోలిస్ లేక పొతే ప్రజల జీవితం అవుతుంది తీవ్ర ప్రభావితం
సమస్య తొ కలిసారాంటే మీరు పోలిస్
మీ సమస్య పరిష్కారం కాకుండ ఎప్పుడూ కాదు మిస్
ఒక సారి పోలిస్ తప్పుకుంటే తమ విధి
అరాచక శక్తులతొ అల్లకల్లోలం అవుతుంది ప్రతి వీధి
పొలిస్ మన ప్రాణాలు కాపాడే బాడిగార్డ్
ప్రాణాలు కాపాడే వాడు దేవుడు అయితే, పోలిస్ కూడ మనకు గాడ్
పోలిస్ కంట్రోల్ చేయకపోతే ట్రాఫిక్
ప్రజల సమస్యలు ఉంటాయి టెర్రిఫిక్
లేకుంటే ఈ ప్రజా రక్షకుడు
ఇంటి నుంచి బయటకు రాలేడు ఏ ఒక్క నాయకుడు
పోలిస్ సింహ స్వప్నం అవుతాడు చెడు చెయ్యాలని అనుకునే వారికి
పోలిస్ గుర్తుకు రాగానే తీసుకుంటారు వారి అలొచన వెనక్కి
వారికి ఎప్పుడూ వస్తుంటాయి సమస్యల వరద
దాని వల్ల వారు కుటుంబంతొ ఎక్కువగా గడపలేరు సరదా
అయిన వారికి అండగా ఉంటుది వారి ఫ్యామిలీ
వారి కుటుంబం ఇచ్చే ధైర్యమే వారిని చేరుస్తుంది విజయాల మజిలీ
పోలిస్ అహర్నిశలు కష్ట పడి కంట్రోల్ చేస్తున్నారు క్రైం
అందుకే ప్రజలు హ్యాపిగా గడుపుతున్నారు తమ 24 గంటల టైం
ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఇస్తున్నారు ప్రజలకు కొండంత ధైర్యం
మన కోసం శ్రమించే వారికి సపోర్ట్ చేయటం ప్రతి పౌరుని కర్తవ్యం
ఒక్కసారి పోలిస్-ప్రజలు కలిసి వేసుకున్నారంటే చెట్టాపట్టాలు
సమాజంలోని సమస్యలు చేరుతాయి కటకటాలు
G.Sunil
No comments:
Post a Comment