మన మెగాస్టార్ కుమారుడు
త్వరలోనే అవ్వనున్నాడు పెళ్ళి పీఠం పై కూర్చునే వరుడు
మన వాడు చేసుకోబోయే ఆమె పేరు ఉపాసన
కోరుకున్న అమ్మాయి వచ్చింది మన వాడి సరసన
వారి ఇరువురి చిన్ననాటి స్నేహం
ఇప్పుడు ప్రేమతో దారి వేసింది చేసుకోవటానికి వివాహం
వారి స్నేహం చేసింది వారిని చేసుకునేలా ఒకరినొకరు అర్దం
అందుకే పెద్దలు అంగికరించి చేసారు నిశ్చితార్థం
దీనితో తన పై ఆశలు పెట్టుకున్న అమ్మాయిలకు హ్యాండ్ ఇచ్చాడు మన చెర్రీ
ఆ దేవుడే తీర్చాలి ఆ అమ్మాయిల వర్రీ
ప్రేమకు సప్పోర్ట్ ఇచ్చే బాస్ ఈ ప్రేమకు కూడ తెలపలేదు నై
కొడుకు ఇష్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటు సై
పవన్ కళ్యాణ్ అయ్యాడు నిశ్చితార్దానికి వరుడు తీసుకోని వచ్చే రధసారధి
దగ్గర ఉండి చేయించి, వేసాడు పెళ్ళికి వారధి
నిశ్చితార్దానికి వచ్చారు అతిరధమహారధులు
ఆ జోడి చల్లగ ఉండాలని దీవించారు వచ్చిన ప్రతి అతిధులు
నిశ్చితార్దం అద్భుతంగా చేసారు, చేసి బారి కసరత్తు
అంగ రంగ వైభవంగా జరిగే పెళ్ళి కూడ అనిపించుకోనుంది నాభుతో నాభవిషత్తు
మన బాసు చాలా గర్వ పడ్డారు తన కుమారుడికి జరుగుతున్న పెళ్ళి వైభవం
బాస్ కళ్ళలొ కనిపించింది ఆ ఆనంద అనుభవం
చాల ఘనంగా పెళ్ళి చేసుకున్నారు ఈ మధ్య యువ స్టార్లు
అంత కంటే అద్బుతంగా జరిగే వీరి పెళ్ళి చూడటానికి చాలవు రెండు కళ్ళు
వారి ఇరువురి మధ్య ఎప్పుడు దృఢంగా ఉండాలి వారి ఇరువురి కలిపిన ప్రేమ వంతెన
ఎప్పుడూ ఉండాలి ఆ దేవుడి దీవెన
అందరం ఎదురు చూస్తున్నాం జరగబోయే ఈ మెగా పరిణయం
మెగా ఫ్యామిలి చల్లగ ఉండాలని మెగా అభిమానులు కోరుకుంటారు ప్రతి సమయం
జి.సునిల్.
మెగాఫ్యాన్

1 comment:
super boss
Post a Comment