BEFORE CINEMA RELEASE
2)పవన్ పెట్టాడు గన్ తొ గురి....విలన్ కి లేదు చావు తప్ప వేరే దారి
3)సినిమ ఇవ్వనుంది విజువల్ ట్రీట్....త్వరగా చుడాలని కొట్టుకుంటుంది ప్రతి అబిమాని హార్ట్ బీట్
4)త్వరగా చుడాలని పవన్ పవర్.....ఇష్ట పడుతున్నాడు ప్రతి పవర్ స్టార్ లవర్
5)పంజా లొని ప్రతి రాగం....మరచిపోదు ఈ యుగం
6)పంజా లొని పాటలు ఉండనున్నాయి ఎంతొ మధురం....త్వరలొ అవి పాడనుంది రాష్ట్రం లొని ప్రతి అదరం
7)అదరగొట్టనున్నాయి పంజా లోని ప్రతి ఆలాపన....పొందనున్నాయి ప్రతి ఒకరి ఆరాధన
8)పవన్ పెట్టిన స్టేలిష్ గ్లాస్....మా మనసులను చేస్తున్నది కల్లాస్
9)పవన్ పంజా ఒక వార్నింగ్ సైరన్.....పడిందంటే ఖతం అవుతాడు విలన్
10)అదిరిపొవాలి ప్రచారం.....ప్రపంచం మొత్తం దిమ్మ తిరిగేల ఉండాలి మన పులి వెసే పంజా సంచారం
11)పవర్ స్టార్ లుక్ లొ పవర్ రగులుతుంది......ఇక టాలివుడ్ రికార్డ్ తప్పక పగులుతుంది
12)పంజా తొ పవర్ స్టార్, టాలివుడ్ రికార్డ్ బద్దలు కొట్టాలని పట్టాడు పంతం.......ఖచ్చితంగా ఆ రికార్డ్ అవ్వన్నుంది తన సొంతం
13)స్టేలిష్ గా రానున్న పంజా....మార్చనుంది టాలివుడ్ ఫిల్మ్ మేకింగ్ పందా
14)ఎంతో ఇష్టం తొ తీసారు మీరు ఈ సినిమ....సుపర్ హిట్ కాబొతున్నందుకు మా విషెస్ అందుకొండి మేడం నీలిమ
15)ఫిల్మ్ కి దీవెనలు అందించాలి ఆ లార్డ్.....బ్రేక్ చేయాలి టాలివుడ్ రికార్డ్
16)మ్యూజిక్ ఇచ్చాడు యువన్ శంకర్ రాజా....చాల బాగా మోగించాడంట పాటల బాజా
17)విష్ణువర్దన్ తమిళనాడును ఊపేసాడు తీసి బిల్లా.....ఈ పంజాతొ ఊపేయనున్నాడు రాష్ట్రంలొని ప్రతి జిల్లా
18)వస్తున్నది పంజా ఆడియో రిలీజ్ అయ్యే రోజు.....తీయబొతున్నది మ్యూజిక్ వరల్డ్ రికార్డ్ ఫ్యూజు .
19)పంజా తొ టాలివుడ్ రికార్డ్స్ బాక్స్, ఆఫిస్ నుంచి కదులుతుంది...మన పవర్ స్టార్ స్టామిన ఏమిటొ మరొ సారి ప్రపంచానికి తెలుపనుంది
20)వస్తున్న పవన్ పంజా.....చూపించనుంది పవర్ స్టార్ పవర్ ఫుల్ మరియు స్టేలిష్ దర్జా
21)ఘనంగా అయిపొయింది సినిమ షూట్...త్వరలొనే ఆభిమానులను ఆనంద పరచటానికి పట్టనుంది సినిమ హాల్స్ రూట్
22)మన పులి వేసే పంజా....తప్పక ఇస్తుంది అందరికి మజా
23)మరొ సారి రుచి చూడబోతున్నాం పవన్ మానియ.....పవర్ ఫుల్ యాక్షన్ చూసి దాసోహం పలకనుంది ఈ దునియ
24)పవన్ ఇచ్చిన పోజు....సినిమా మీద పెంచుతున్నది మరింత మోజు.....త్వరగా రావాలి సినిమా రిలిజ్ అయ్యే రోజు
25)పవన్ పెట్టే గన్ షాట్......తప్పక పడేస్తుంది గురి పెట్టిన స్పాట్
26)పవర్ స్టార్ తొ వేయించే పవర్ ఫుల్ పంజా...ఆశిస్తున్నాం చేస్తుందని మా మనసులను కబ్జా
27)సినిమ తీసిన నీలిమ గారు పవర్ స్టార్ అభిమాని....ఎంతొ ఇష్టంతొ తీసిన ఈ సినిమ మార్చనుంది టాలివుడ్ కహాని
28)పవర్ స్టారా మజాక......ఇక సినిమ తొ చూపించనున్నాడు తన తడాక
29)రెడ్ ఎఫ్.యం పంజా రేడియో పార్ట్ నర్...తీసుకొని వెళ్తుంది అని ఆశిస్తున్నాం పాటలని ప్రతి కార్నర్
30)అందరిలొ ఉంది పవనిజం......అందుకే ప్రతి ఒకరికి వస్తున్నది ఇంతటి ఎంతుజియాజం
31)జరగబోయే ఆడియో లాంచ్.......చేయనుంది అన్ని రికార్డ్స్ ని క్రంచ్
32)ఘనంగా జరపనున్నారు ఆడియో వేడుక.......ఇవ్వటానికి అబిమానులకు పవర్ ఫుల్ మ్యూజిక్ కానుక
33)సినిమాలొ ఉండనుంది కొల్కత మాఫియ బ్యాక్ డ్రాప్......ఆ కాళి మాత దీవేనలతొ ఎక్కడికొ వెళ్ళనుంది ఈ సినిమా సక్సెస్స్ గ్రాఫ్
34)రాబోతున్న ఈ ట్రేండ్ సెట్టర్.......దుమ్ము రేపనుంది రాష్ట్రం లోని ప్రతి సెంటర్
35)గర్వ పడేలా చేసింది రాబొతున్న పంజా బోమ్మ.....ఆందుకే ఆనందం తొ ఉన్నారు సినిమాకి జన్మనిచ్చిన అమ్మ
36)2011 లొ ఎవరు మెగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యుసర్?......నీలిమ గారు అని వస్తుద్ని ఆన్సర్
37) ఈ ప్రాజెక్ట్ అంటే అందరిలొ ఉంది ఎంతొ క్రేజి...ఆ అంచనాలు, నీలిమ గారిని చేసింది టైం తెలియనంత బిజి.
38) పంజాతొ పవర్ ఫుల్ గా పవన్ బిగిస్తున్నాడు పిడికిలి…తప్పక విజయం చేరనుంది తన కౌగిలి
39) దొరికింది ఆడియో ఫంక్షన్ ఆహ్వానం…..పొందనున్నాను ప్రత్యక్షంగా చూసే బహుమానం
40) పంజాతొ పవన్....అవ్వనున్నాడు టాలివుడ్ లొ నె0.1
41) పంజాతొ పవన్ వేస్తున్నాడు పవర్ ఫుల్ అడుగు.... ఇక ఎవరు ఆపలేరు రికార్డ్ బ్రేక్ చెసే తన పరుగు
42)ఆడియో కోసం వేట్ చేసిన టైం అవబోతున్నది అంతము...ఇక మెగా ఆనందము కాబొతున్నది మా సొంతము
43)పంజా సినిమ వస్తుందని తెలిసాక....తమ ప్రస్తుత రికార్డ్స్ బ్రేక్ అవబొతున్నాయని ఆనంద పడుతున్నది 24 ఫ్రెంస్లోని ప్రతి శాక
44)19.11.2011 రాత్రి....పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామతొ దద్దరిల్లనుంది ఈ దరిత్రి
45)19.11.2011 రోజు తెరచుకోనున్నాయి గచ్చిబౌలి స్టేడియం ద్వారాలు...వినిపించటానికి పంజా పవర్ ఫుల్ స్వరాలు
46)గచ్చిబౌలి స్టేడియం మీకు పలుకుతుంది స్వాగతం...అక్కడ జరిగే ఫంక్షన్ వర్ణణాతీతం
47)స్టేడియం దెగ్గర ఒక పక్క కనిపించింది అబిమానుల రాక్...వేరే పక్క కనిపించింది
రోడ్స్ బ్లాక్
48)టైటిల్ సాంగ్ అదిరింది....పవన్ స్టైల్ కి మస్తు కుదిరింది
49)ఫంక్షన్ మొత్తం కనిపించింది తండర్....పవన్ మానియ వల్లే జరిగింది ఈ వండర్
50)పంజా సినిమ రిలీజ్ అయ్యాక డైరక్టర్ విష్ణువర్దన్.....గర్వంతొ ఎత్తుతాడు తన గర్దన్
51)విడుదల అయిన ట్రైలర్....అయ్యింది అందరి మనసులు దోచే కిల్లర్
52)తన అంతట తానే పైకి రావటమే పవన్ మనస్తత్వం.....అందుకే వాడ తలచుకొవొద్దు అనుకున్నాడు వారసత్వం
53)ఫంక్షన్ లొ డైలాగ్ చెప్పాడు పవన్ పడుతూనే సిగ్గు....ఆ డైలాగ్ తొ మా మనసులను చేసాడు హగ్గు
54)టాలెంట్ ని గుర్తించటమే పవన్ ఇమేజ్....అందుకే ఆ ఘనమైన సత్కారం పొందాడు పృత్వితేజ్
55)తన విభిన్న సౌండ్స్ ని వినిపించారు తఫీద్ కురేషి....ప్రతి అబిమాని అవి విని అయ్యాడు ఖుషి
56)సూపర్ సాంగ్ తొ అదరగొట్టాడు బ్లెజీ....విన్న ఫ్యాన్స్ అంత అన్నారు వాహ్ వాహ్ జీ
57)పంజా బిగించాడు పవర్ స్టార్..... ఇక ఎవరు గెలవలేరు తనతొ వార్
58)ట్రైలర్ లొ పవన్ కనిపించాడు ఎంతొ స్మార్ట్...కొల్ల కొట్టాడు ప్రతి అభిమాని హార్ట్
59)నీలిమ గారు, సినిమ హిట్ కోసం అందరం అవుతాం ఏకం....రచిస్తాం నూతన శకం
60)ఆడియో ఫంక్షన్ దెగ్గర అభిమానుల వెల్లువ కురిసింది.....అందరిలొ రిలిజ్ అయిన ఆడియో ఆకర్షణoగ మేరిసింది
61)పవర్ స్టార్ వేసారు పవర్ ఫుల్ పంజా..... ఇక ప్రతి రికార్డ్ లొ ఈ సినిమ ఉంటుంది ముందంజా
62) సినిమ విడుదల రోజు ఎక్కడ చూసిన కనిపించ నుంది అభిమానుల అలజడి....చాలా కష్టం హాల్స్ కి తట్టుకోవటం ఆ తాకిడి
63) సినిమ విడుదల రోజు హాల్స్ ముందు కనిపించ నుంది అభిమానుల సంద్రం...ఇక దద్దరిల్లనుంది ప్రతి కేంద్రం
64)పంజా తరువాత పవన్ కి లేదు ఇక ఎదురు....తను వస్తున్నాడంటే బద్దలు అవుతానని బాక్స్ ఆఫిస్ అవుతున్నది బెదురు
65)పంజా టికేట్ కొసం ప్రతి అభిమాని చేస్తాడు సంఘర్షణం...అన్ని మరచిపొతాడు కనిపించగానే పవన్ దర్శనం
66)విడుదల రోజు హాల్స్ వద్ద హజరు అవుతాడు ప్రతి మెగా బ్రదరు....ఎంతొ ఆహ్లాదంగ ఉంటుంది ఆ వెదరు
67) విడుదల రోజు మాలొ వచ్చే ఆనందాని నిలుపలేము....దానిని మా మాటల్లొ తేలుపలేము
68)పవన్ తొ సూపర్ హిట్ కొట్టాలని నీలిమ గారి పట్టుదల.....అన్ని హంగులు ఏర్పాటు చేసి త్వరలొనే చేస్తున్నారు విడుదల
69)పవన్ మైండ్ లొ అయ్యారు ఫిక్స్....ఈ సారి పంజాతొ బద్దల కొట్టాలని బాక్స్.
70)పంజా సృష్టించనుంది సెన్సేషన్...మార్చనుంది టాలివుడ్ రికార్డ్ ఈక్వేషన్
71)పవన్ ని స్టేల్ గా చూపడానికి జరిగింది భారి కసరత్తు....ఇక ఆనందంతొ అభిమాని మనసు అవ్వనుంది చిత్తు
72)పాపారాయుడిగా కనిపించనున్నాడు మన జఫ్ఫా..పవన్ తొ కలిసి మనకి ఇవ్వనున్నడు కామెడి తోఫా
73)రాష్ట్రం లోని ప్రతి పెదవి.....మాట్లాడుకుంటున్నది త్వరగా చుడాలని పంజా మూవి
74)పవన్ కి అభిమానులను సంతృప్తి పరచటమే ముఖ్యం... చాల శ్రమ పడుతాడు చేరుకొవటానికి ఆ లక్ష్యం
75)నీలిమ గారి హార్ద్ వర్క్ టీం చేరింది పవన్ పంచన...తప్పక మీట్ అవుతారు ప్రతి అభిమాని అంచన
76)పంజా సూపర్ హిట్ తొ నీలిమ గారు చేస్తున్నారు మెగా ప్రారంభం...ఇక తనకి అంత కలగనుంది శుభం
77)పంజాతొ పవన్ ఎక్కనున్నారు నె.1 పీఠం...పవన్ కి హిట్స్ లేవు అన్న వారికి దొరుకుతుంది సరైన పాఠం
78)పంజా లొ పవన్ చేస్తున్నాడు పవర్ఫుల్ మరియు స్టెలిష్ పాత్ర...అది మార్చనుంది టాలివుడ్ చరిత్ర
79) పంజా ఇస్తున్నది సూపర్ కిక్కు...సినిమ సూపర్ హిట్ అవ్వాలని ప్రతి అభిమాని దేవుడిని కొరుకుంటున్నాడు మోక్కు
80)ఎలా ఎలా ఎలా ఎలా ఈ నిరీక్షనని తుట్టుకునేది ఎలా..ఫంజాపై మ ప్రేమని చుపేది ఎలా...ఈ మాయని చేప్పేది ఎలా
81)పంజా సినిమాలొ పవన్ పేరు జై........ప్రత్యర్దిని హతం చేయటానికి ఎప్పుడూ సై
82)చేసుకొలేకున్నాం మా మనసు ని అదుపు....త్వరగ సినిమ చూడాలని హాల్స్ వైపు చూస్తుంది అది చూపు
83)పంజా కోసం సూపర్ స్టొరి అయ్యింది సెలెక్షన్.....ఇక పొందనుంది రికార్డ్ కలెక్షన్
84)అభిమానులను పవన్ కష్ట పడుతాడు హమేషా.......అందుకే అయ్యాడు టాలివుడ్ బాక్స్ ఆఫిస్ బాద్ షా
AFTER CINEMA RELEASE
86)జై, ఒక టైం ఫ్రేంలొ కంప్లీట్ చేస్తాడు తను చేసే ప్రతి పని.....ఆ టైం లొ హతం చేస్తాడు తనకి అడ్డు వచ్చిన వారిని
89)ఈ సినిమ చోప్తుంది ఈ ప్రపంచం సమస్తం.........ప్రేమ చూపిస్తే అవుతుంది మన నేస్తం (అవి చెట్లు అయిన, ఎమైన)
90)జాహ్నవి అంటే ఇష్ట పడుతాడు భగవాన్ కొడుకు మున్న.......జై తొ దెగ్గర ఉండటం చూసి జాహ్నవి ని చంపేస్తాడు ఆ దున్న (సినిమలొ తన వ్యవహారం అంతే ఉంటుంది)
91)భగవాన్ కి తనని ఎలా చుసుకుంటున్నారొ తన కొడుకుని అలా చూసుకోవాలని అభిమతం..........అది తెలిసినా, తన స్నేహితురాలిని చంపుతుంటే తట్టుకోలేకా ఆ మృగాన్ని చేస్తాడు జై హతం
92)ఇది జరిగిన వెంటనే జై వెళ్తాడు సంధ్య ఊరు అయిన పలాస.........అక్కడ ఆనందంతొ జై గడుపుతాడు జీవితాన్ని కులాస
93)ఆ ఊరిలొ సంధ్య ని చంపాలని చూస్తాడు సాంబశివుడు.........తనని జై చంపి, అది పాపారాయుడు చేసాడు అని చొప్పి, ఆ ఊరి లొ తనని చేస్తాడు దేవుడు
94)జై ఆచూకి తెలుసుకున్న భగవాన్ చేస్తాడు సంధ్య ను అపహరణ.........జై ఆ భగవాన్ ని చంపటంతొ తెర మీద నుంచి అవుతుంది కధ నిష్క్రమణ
95)పవన్ చిరు నవ్వు.....ప్రతి అభిమానికి కలిగిస్తుంది లవ్వు
96)ఈ సినిమ చోప్తుంది ఎంత గొప్పదొ విదేయత.....ప్రతి ఒకరు ఇవ్వాలి దానికి ప్రాదాన్యత
97)ఎవరు ఎలా చేసినా నేగటివ్ టాక్...ఈ సినిమ సక్సేస్స్ అవ్వన్నుంది ఒక కేక్ వాక్
98)సినిమ సూపర్....కలెక్షన్ లొ ఈ సినిమని number one చూపించన్నుంది టాలివుడ్ రికార్డ్ పేపర్
99)అందరు మెచ్చుకుంటున్నారు నీలిమ గారి మొదటి అటెంప్ట్....ఇస్తున్నారు సుపర్ కాంప్లిమేంట్స్
100) పంజా తొ మనని అలరించాడు మన టాలివుడ్ కింగ్......త్వరలోనే మళ్ళీ బాక్స్ ఆఫిస్ బద్దలకోట్టనున్నాడు మన గబ్బర్ సింగ్
జి.సునిల్
మెగా ఫ్యాన్