Monday, May 11, 2009

గ్రేటర్ ఎన్నికల్లొ పి.అర్.పి.(written on 05.11.2009)

గ్రేటర్ ఎన్నికల్లొ పి.అర్.పి.

వచ్చాయి ఎన్నికలు గ్రేటరు
చేయాలని ఆశిస్తున్న పార్టి బెటరు

కాంగ్రేస్ తొ పొత్తు అవుతుంది అనుకున్నాం మనకి బలం
నాయకులను గెలిపించి వినిపిద్దాం అనుకునాం మన గళం

కాని మన పవర్ తెలుస్తుంది ఎప్పుడయితే గేలుస్తామో చూపించి మన సత్తా
మంచిగానే అయింది కలవకపొవటంతొ ఆ చెత్తా

ఎందుకంటే చూడండి గతం
కాంగ్రేస్ తొ కలిసిన పార్టీలు అయ్యాయి హతం

అయిన గత ఎన్నికల్లొ మనం వాళ్ళని అన్నాం భస్మాసుని హస్తం
ఇప్పుడు ప్రజల ముందుకు ఎలా వెల్లగలం చేసి వారితొ నేస్తం

చెడు రాజకీయాలకి మనం వేద్దాం అనుకున్నాం గోడ
అలా కలిసి ఉంటే మనకి వేరే రాజకీయ పార్టిలకు లేకుండా పోయెదీ తేడ

స్నేహ హస్తానికే అందరు అన్నారు విలీనం
అవసరమా మనకీ ఆ మలినం

స్వార్ద రాజకియాల కొరకు కాంగ్రేస్ మనపై వెసింది పొత్తు ఎత్తు
ఇక ఆ పొత్తు లేకపొవటంతొ బాస్ ఇక చక చక చేయాలి అభ్యర్దుల కసరత్తు

చావో రేవొ అన్న విధంగా పొరాడకపొతే ఎలక్షన్స్ గెలువలేం
అంత పట్టుదల చూపకపొతే 2014 గేలుపు దిశగా నడువలేం

సమీక్షలు జరిపి పార్టి ఆఫిస్లొ బాస్ కుర్చొద్దు మోనం
తన రఫ్ ఆడించే పద్దతిలొ ప్రజల్లొకి దూసుకు పొయే విధంగా మారలి బాస్ వైనం

ప్రజా సమస్యలు తీర్చే దిశగా వుండాలి మన స్కేచ్
అప్పుడు ప్రజల ప్రేమ మనకి అవుతుంది టచ్

ప్రజా సమస్యలు తీర్చేలా పార్టి అవ్వాలి కేంద్రం
అప్పుడు ఓట్లతొ మన వైపు తిరుగుతుంది ప్రజాసముద్రం

మంచి ప్రణాలికల దిశగా చుపించండి బాస్ మీ నయనం
ఆ దిశగా మేము చేస్తాం పయనం

ప్రజలకు నేనున్నాను అని ఇవ్వండి గట్టి హామి
ఇతర పార్టిలు కొట్టుకోని పోతాయి చూసి మనపై ప్రజలు చుపించే ప్రేమ సునామి

మీ హామియే ప్రజలకు కొటి వరాలు
మీ పాలనలొ చూడాలనుకుంటున్నాం ఆనందపు వసంతాలు


విత్ బేస్ట్ విషెస్

జి.సునిల్.
చిరు మెగా ఫ్యాన్
9848888317



No comments: