Monday, February 23, 2009

Happy Mahaa Sivaraatri

Click on the image to view bigger size

మహాశివరాత్రి

నేడు మహాశివరాత్రి
అఖండ జ్యొతులతొ తేజొవంతం కానుంది ఈ దరిత్రి


ఆ అమ్మ వారైన పార్వతి,నేడు అయ్యారు పరమశివుని సతి

ఎంతొ చూడ ముచ్చట జంట శివుడుపార్వతి

 

పరమశివుడు చేసుకున్నాడు పార్వతి దేవిని తనలొ సగం
స్త్రి కి కలిపించాడు సమాన యోగం

మహా అధ్బుతంగా ఉంటుంది ఆ దంపతుల న్రుత్య తాండవం

వారి న్రుత్యం ఒక మహా వైభవం

 

నేడు అందరు వెళ్తారు గుడి
దర్శించుకొవటానికి ఆ జొడి

 

నేడు భక్తులు చేస్తారు జాగారం
తినకుండ ఎటువంటి ఆహారం

విషం తనలొ ఉంచుకోని ఇచ్చాడు అమృతం
అలా చేయటం ఆ పరమశివునికే సొంతం

 

జగం నడిచేదంత ఆ పరమశివుని మాయ
ఇవాళ ఎక్కడ చూసిన వినిపిస్తుంది "ఓం నమశివాయ"


గుడికి వెళ్ళీ సందర్శించుకుంటారు ఆ వరాలు ఇచ్చే పరమశివుడిని
తమని చల్లగ చూడమని కొరుతారు ఆ భొలాశంకరుడిని

 

చాల మంది సందర్శించుకుంటారు మహా పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం
అక్కడ శివభక్తులతొ ఉంటుండి కోలాహలం


ఆ దంపతులను సందర్శించుకున్న వాళ్ళ జీవితంలొ వుంటుంది మంచి ప్రభావం
ఎల్లపుడు పూజించండి ఆ దైవం


ఓం నమశివాయ: ఓం నమశివాయ: ఓం నమశివాయ


జి.సునిల్

No comments: