Tuesday, September 16, 2008

BYE BYE GANESHAAAAAAAAAAA








   బై బై గణేషా


వినాయక చవితి సందర్బంగా మా వీధుల్లొకి నీకు పలికాం వందనం
భక్తి శ్రద్దలతొ నిన్ను పూజించుకొని నేడు చేస్తున్నాము నిమజ్జనం
 
నిన్ను పూజించుకొని మా మనసు అయ్యింది భక్తితొ పులకింత 
నిన్ను పూజించుకొవటం వళ్ళ మా జన్మ దన్యమయింది ఓ భగవంత
 
భక్తులు నీ దెగ్గరకు వచ్చి చేసుకున్నారు వారి బాధలను విన్నపం
ఆ బాధలు చేయకుండ చూడు వారి జీవితాలపై ఎటువంటి ప్రతాపం
 
వేలం పాటలొ లక్షలు పలుకుతుంది  నీ లడ్డు
నిన్ను దర్శించుకున్న ప్రతి ఒకరి జీవితం ఉండాలి గుడ్డు 
 
నిమజ్జనంకి వెళ్ళే నీ ప్రతిమలు చేస్తున్నాయి కనువిందు
వాటి ముందర భక్తితొ భక్తులు చేస్తున్నారు చిందు 
 
మేము సుఖంగా ఉండాలంటే నీ దయే ఆదారం 
వచ్చే సంవత్సరం కూడా ఇంతే ఘనంగా చేస్తాం నీ సంబరం 
 
జై జై జై గణేషా జై జై జై 
బై బై బై గణేషా బై బై బై


జి.సునిల్
GREENSTAR VUTSAVA COMMITEE MEMBER
BALAJINAGAR,KHAMMAM

2 comments:

Unknown said...

jai..ganesh maharaj ki jaiiii

Unknown said...

Very nice sunil, jai ganesha