దుమ్ములేపిన దేశముదురు
మన వాడిని అందరు అంటారు దేశముదురు
ఎక్కడికి వెళ్లినా ఉండడు కుదురు
ఫస్ట్ మనోడు గుడుంబా షూట్ చేయడానికి వెళ్టాడు దూల్ పేటా
అక్కడ ఉన్న రౌడీలది తీస్తాడు తాట
విలన్ కోడుకుని బాగా ఉతుకుటాడు
అందుకు ఆ విలన్ మనోడి కోసం వేతుకుతాడు
మన హీరో అక్కడి నుంచి వేళ్తాడు కులు మనాలి
అక్కడ కలుసుకుంటాడు వైశాలి
అక్కడ హీరోయిన్ తీసుకోని ఉంటది సన్యాసం
అమేని ప్రేమలో దించటానికి మనోడు తనతో చేస్తాడు సావాసం
ముందు మనోడితో హీరోయిన్ అంటుంది అందం అంత మట్టి
కాని మన వాడి చేష్టలు చూసి ప్రేమలో పడుతుంది ఈ కుట్టి
మధ్య మధ్యలో ఫ్ల్యాష్ బ్యాక్ చేప్టాడు ఆలి
ఆ సన్నివేశాలు అన్ని అనిపిస్తాయి చెక్కిలి
చూపించాడు సినిమాలో మన హీరో తను పెంచిన కండలు
ఆ కండలకి కరుగుతాయి ఎటువంటైన బండలు
చివరికి దోచుకుంటాడు హీరోయిన్ హృదయం
శోభనంకి అవుతాడు కులు మనాలి పయనం
చక్కని సినిమా తీసాడు డైరెక్టర్ పూరి
తనేంటో నిరుపించుకున్నాడు మరో సారి
జి.సునిల్
మెగా ఫ్యాన్
No comments:
Post a Comment