మన వాయిస్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
“మన వాయిస్” మెగాస్టార్ గారి ప్రతి సేవా భావాలకు స్పందిస్తుంది
దృఢ సంకల్పంతో ఆ ఆశయాన్ని సాధిస్తుంది
డిసెంబర్ 25న “మన వాయిస్” మెగా రక్తదాన శిబిరానికి అందరికి స్వాగతం
విజయవంతం చేసి నిజం చేద్దాం మెగాస్టార్ యొక్క అభిమతం
ఈ మహా కార్యం సంకల్పించేలా చేసింది చిరు గారి మీద ఉన్న అభిమానం
ఆ సేవా హృదయంతో ప్రతి ఒక్కరికీ పలుకుతున్నాం ఘనమైన ఆహ్వానం
ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి సేవా గుణం
తద్వారా
కాపాడ కలుగుతారు మరొకరి ప్రాణం
ప్రాణం కన్న-మనకు ఏది కాదు మిన్న
అలాంటి మహా అవకాశాన్ని మనం వదులుకోవద్దురన్నా
అవ్వండి రక్తదానంతో ప్రాణదాత
కాపాడిన
వారి మనసుల్లో మీరే అవుతారు విధాత
ఈ శిబిరం తప్పక చేస్తుంది మరొక్క ఆరోగ్యాన్ని లిఫ్ట్
మన భాగస్వామ్యం అన్నయ్యకు ఇచ్చినట్టు అవుతుంది మెగా గిఫ్ట్
సాటి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నమే ఈ శిబిరం
దిగ్విజయం చేద్దాం పాల్గొని మనం అందరం
LET’S MARK 25TH DECEMBER DATE
LET’S TRY TO BRING HAPPINESS IN ANOTHER’S FATE
జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్ & మన వాయిస్ మెంబర్
9848888317