Saturday, November 8, 2014

వెల్కం టూ మౌనిష్ సాయి ప్రసాద్ గౌడ్

వెల్కం టూ మౌనిష్ సాయి ప్రసాద్ గౌడ్  


వచ్చాడు ప్రసాద్ మనవడు
కాబోయే పేరు తెచ్చే వారసుడు

అతని పేరే మౌనిష్
కోరుకుంటున్నాం నెరవేరాలి తన జీవితంలొ ప్రతి విష్ 

ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే తనకు దొరికాడు ప్రతీది సమకూర్చే జీవి
ఎవరో కాదు, అతని నాన్న రవి

అలానే అతనికి దొరికింది తనకు అన్ని నెరవేర్చే అమ్మ సుచిత్ర
ఆ ఇరువురి సహకారంతొ తన ప్రతి పని పొందనుంది విజయ యాత్ర

మా నుండి విడిపోయి, అందరిని బాధ పెట్టాడు తన తాత
మమ్మల్ని అందరిని ఆనంద పరిచాడు, తన రూపంలొ అయి మా జత

అందుకే క్షణం విడిచి ఉందలేక పొతుంది తన నాని మీన 
అనుక్షణం ఆనంద పర్యంతం అవుతుంది వచ్చినందుకు ఆమే ఆయన

అంతే ఆనందం పొందారు తన అమ్మమ్మ మరియు తాతయ్య సాయి
తన రాకతొ వారి మనసులు పొందాయి ఎంతొ హాయి

తనను చూసి కిలకిల మోకంతొ కైరింతలు కొడుతున్నది వాళ్ళ ప్రవర్తిక అక్క
రానున్న రోజుల్లొ ఇరువురు చేయన్నున్నారు అల్లరి ఎంచెక్క  

మోనిష్, నీకు ఉన్నారు మాలాంటి ఎంతో మంది శ్రేయోభిలాషులు 
త్వరలోనే వినాలని అనూకుంటున్నాం నీ తియ్యని పలుకులు

నీపై ఎప్పుడూ ఉంటుంది మా అందరి మమకారం
నీకు ఎప్పుడూ ఉంటుంది మా అందరి సహకారం

ఆదివారం అందించన్నున్నాం మా ఆశిర్వాదం
కోరుకుంటు పొందాలని నీ ప్రతి అడుగు విజయ పదం


ఆభినందనలతో

జి.మంజులసునిల్ & ప్రవర్తిక