Wednesday, October 30, 2013

POEM ON MY DAUGHTER PRAVARTHIKA FIRST BIRTHDAY

POEM ON MY DAUGHTER PRAVARTHIKA FIRST BIRTHDAY


Oct 30, 2012 న  దేవుడు మాకు ఇచ్చాడు ఒక వరం
ఆ వరంతొ ఆనందం పొందాం మేం అందరం

ఆ వరం పేరే ప్రవర్తిక
మా సంతోషానికి అవదులు లేకుండ చేసింది ఆమే కలయిక 

దన్యవాదములు దేవుడికి ఇచ్చినందుకు ఈ బందం
అమే ప్రతి చర్యలోను ఉంది ఒక అందం

అమే అయింది మా అందరికి బలం
అమేలొ ఉంది ప్రేమతొ మాయ చేసే ఇంద్రాజాలం

అమే పరుగు చేస్తుంటే మనం వేయ్యలేం అమే పరుగులొ పరుగు
అలా ప్రతి చోట అమే వేస్తుంది ఇంట్లొ అడుగు

అమే నవ్వు అందరిని మురిపిస్తుంది
అన్ని బాధలను మరిపిస్తుంది

అమే ప్రతి విషయంలొ ఉంటుంది మా ధ్యానము
ఎందుకంటే ఆమే మాకు ప్రాణము

అమే అల్లరి చూసి ఆనందంలొ తేలిపొతాం
అమే ప్రతి కోరిక తీర్చటానికి మేము వాలిపోతాం

నిజంగా దేవుడు ఇచ్చిన ఈ జీవం
మాకు ఇస్తున్నది మాకు మరుపురాని అనుభవం

TODAY IS HER BIRTHDAY........
HAPPINESS PREVAILS ALL THE WAY........

ఆమే మా ఆశ.....ఆమే కోసమే మా ద్యాశ.....ఆమే మా శ్వాశ

HAPPY BIRTHDAY TO MY LITTLE CUTE DAUGHTER PRAVARTHIKA

WITH WISHES
G.MANJULASUNIL