Saturday, April 27, 2013

మీ ఆత్మీయం..........ఎంతొ చిరస్మరణీయం


With deep sorrow in my heart, regret to inform that my father passed away from this world on 21st April. Lost my inspiration and best friend. The moral support and love received during his presence is not replaceable.

Praying god to put my DAD soul in peace.

11th day of my father is going to be performed at my native on 1st May. Please find attachment for details of venue.

The support behind writing poems is my dad.


Here a poem. 

మీ ఆత్మీయం..........ఎంతొ చిరస్మరణీయం
మీ హఠాన్ మరణం మా మనసులకు కలిగించింది దిగ్బ్రాంతి
ఆ దేవుడిని కోరుకుంటున్నాం మీ ఆత్మకు కలగాలని శాంతి

మీరు పంచిన ప్రేమ ఎంతొ ఆత్మీయం
మీ ఆశయ సాధనే ఇక మా ద్యేయం

మీరు మాలొ నుంచి మెరిసిన కవి
మీ ప్రేమాతత్వం మిమ్మల్ని చేసింది అమరజీవి

మిమ్మల్ని ఎప్పటికి మరచిపొవు మా మనసులు
మమ్మల్ని ఇక ముందుకు సాగింపచేయాలి మీ తీపి గుర్తులు

మీరు ఇక లేరు అనేది మా భ్రమ 
మిమ్మల్ని ఎప్పటికీ ఉంచుతుంది మీ ప్రేమ

దేవుడు మిమ్మల్ని తీసుకోని వెళ్ళారు చాల చిన్న వ్యవధిలో
కాని ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ ఉంచాడు మా మధిలొ
మీ మరణ వార్త విని బాధాతత్వ హృదయంతొ బంధువులు పలికారు తమ విచారం
తెలిపారు ఎవరు ఇక పంచలేరు మీరు పంచిన మమకారం 

మీరు ఎక్కడ ఉన్న, మాకు ఉండాలి మీ రక్షణ
అదే మమ్మల్ని చేస్తుంది పరిరక్షణ

మీరు పరిపూర్ణ మనిషిగా నిర్వర్తించారు మీ విధి
మీరు మిగిల్చిన గుర్తులు మాకు బంగారు నిధి

Here below some poems written on him.

Posting here as a rememberance. Last one written by my dad,which got appreciation from Prime minister office during Rajiv gandhi time.