అవనీష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకున్నాడు మా అవనీష్
నేను వెళ్ళాను చోప్పటానికి నా విష్
ఎంతొ ఘనంగా జరిగింది పుట్టిన రోజు ఉత్సవం
మాటలకు అందదు చోప్పటానికి ఆ వైభవం
జరిగిన ఘనమైన వేడుక అందరికి కలిగించింది ఆనందం
జరిగిన ప్రతి కార్యక్రమం అందరి మనసులకు కలిగించింది ఆహ్లాదం
ప్రతి ఒకరు తమ స్వచ్చమైన మనసుతొ తనకు ఇచ్చారు ఆశిస్సు
వారి ఆశిర్వాదం వళ్ళ తను పొందాలి ఎంతొ యశస్సు
ఆ దేవుడికి కూడ అవనీష్ మీద ఉంది అభిమానం
అందుకె ఇచ్చాడు తనకు తిలక్-లీల వంటి తల్లితండ్రుల బహుమానం
వారు తనను పెంచనున్నారు ఎంతొ ముద్దుగా
అతనికి అన్ని సమకూర్చనున్నారు ఆకాశమే హద్దుగా
అవనీష్ కోసం వారు ఇరువురు వడ్డించనున్నారు తమ శక్తులు యావత్తు
తేవటానికి తననిని ఎంతొ ఎత్తు
అవనీష్, నువ్వు అంటే అందరికి ఎంతొ ఇష్టం
ఇలా ప్రేమ కలవారు దోరకటం నీ అదృష్టం
వారి ఆశయాలు అనుగుణంగా నువ్వు చదవాలి పెద్ద చదువులు
అదిరొహించాలి పెద్ద పదవులు
నీ మీద ఎన్నొ ఆశలు పెట్టుకున్నది మీ అమ్మ లీల
తీర్చు, నీ గురించి ఆమె కన్న ప్రతి కల
నేనే గొప్ప అని అనుకుంటాడు మా తిలక్
వాడి కన్న ఎదిగి పుత్రోత్సాహం ఇచ్చి, వాడికి ఇవ్వు ఝలక్
నువ్వు అంటే ఇష్ట పడుతారు ఇంట్లొ ఉన్న పెద్ద వారు
నిలపెట్టాలి నువ్వు వారి పేరు
నువ్వు ఉన్నత శికరాలు ఎక్కుతుంటే పొంగి పొతాడు ఈ మామ
ఎల్లప్పుడు కురుపిస్తాడు నీ పై ప్రేమ
శుబాకాంక్షల తొ
నీ మామ
జి.సునిల్