Thursday, December 25, 2008

MEGA PRAJA ANKITA SABHA IN MEDAK


Click on the image to view bigger size


Tuesday, December 23, 2008

MEGA PRAJA ANKITA SABHA IN NALGONDA



Click on the image to view bigger size. Thanks


Monday, December 15, 2008

Thursday, December 11, 2008

ఉన్మాద చర్యలు ఆపాలి

ఉన్మాద చర్యలు ఆపాలి 
 
వరంగల్లొ ఘోరమెన చర్యకి పాల్పడింది ఉన్మాదం
కటినమైన చర్యలు తీసుకొవటం లెదు కనుకనే ప్రతి సారి ఇది చెయటాని దొరుకుతుంది ఆమోదం
 
సంఘటన జరిగినపుడల్ల జరుగుతుంది హడవుడి
ఎంత జరిగిన శరమాములుగా జరుగుతు వొస్తుంది ఈ దాడి
 
ఒకరి ప్రాణం అన్యాయంగా తీసుకొడానికి ఏవరు ఇచ్చారు వాళ్ళకి హక్కు
కటినమైన శిక్షతొ దీనికి పెట్టాలి చెక్కు
 
ఎన్నాళ్ళు ఇలా బలి అవ్వాలి స్త్రీ
అర్దరాత్రి కాదుకద పగలే తిరగలేకున్నారు వారు ఫ్రీ
     
        
బలి అయిన అమ్మాయిల తల్లితండ్రులు వారికి వుంటుంది అనుకున్నారు బంగారు భవిత
ఇలా జరగటం వళ్ళ వారు చెందుతున్నారు కలత
 
కాలేజ్ వెళ్ళిన అమ్మాయి క్షెమంగా వొస్తుంది అనుకుంటారు ఇంటికి
ఇలాంటి ఉన్మాద చెర్యల వల్ల కనిపించకుండ పొతునారు ఆ అశలు పెట్టుకున్న తల్లితండ్రుల కంటికి
 
ఈ చర్య చెసిన అతని తల్లితండ్రులు కూడ అతని బంగారు బవిషత్తుపై చెస్తుండొచ్చు కలలు 
అతని ఈ పేశాచిక చర్య వల్ల ఇప్పుడు  ఎత్తలేకున్నారు వారి తలలు
 
ఈ చర్య వళ్ళ ఏవరికి కలిగింది సంతొషం?
ఏవరికి ఆనందం కలిగించనపుడు ఏందుకు పాల్పడాలి ఇలాంటి అమానుషం?
    
 
ఆడవారిని గొరవించే దెశమిది
అలాంటి దెశంలొ ఉండకూడొద్దు ఉన్మాది
 
అందరు కలిసి ఇలాంటి చెర్యలు పాలు పడెవాళ్ళకి బుద్ది చొప్పాలి
తత్ద్వార ఈ అమానుషాని ఆపాలి
 
"యత్ర నార్యస్తు పూజంతె రమంతె తత్ర దెవతా"     
 
జి.సునిల్