Monday, October 13, 2008

PRAJALLOKI MEGA PRAJA PRATHINIDHI




HAPPY DASARA


హ్యాపి దసర
   
చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుంది అనటానికి దసర పండుగ నిదర్శనం
ఈ పండుగ
సందర్బంగా చేసుకొండి ఆ అమ్మ వారి దర్శనం

 
ఏందుకంటే ఆ అమ్మ వారి దర్శనం ఏంతొ శుభప్రదం
అమ్మ వారి ఆశిర్వాదం పొందిన వారి జీవితం అవుతుంది జయప్రదం
 
జెమ్మి ఆకు ఇచ్చి పొందండి పెద్ద వారి ఆశిర్వాదం
వారి ఆశిసులతొ పాటు పొందండి వారి అభిమానం

 
సందడి చేయబోతున్నారు ఇంటికి వచ్చే తొబుట్టువారి పిల్లలు
భలే సరదాగా ఉంటుంది వాళ్ళతొ ఆడుకునే ఆటలు

 
ఆత్మియులతొ ఉండబోతుంది ఇళ్ళంతా హడావుడి
జరగాలి పండుగ ఏంతొ సందడి

 
ఊరికి వెళ్ళే వారి ముఖంలొ అప్పుడే కనిపిస్తుంది సంతోషపు ఆనవాళ్ళు
ఎందుకంటే అక్కడికి వెళ్ళి కలుసుకోబొతున్నారు కద తన వాళ్ళు
 
మీ వాళ్ళందరితొ ఘనంగా జరుపుకొండి దసర పండుగ
మళ్ళీ వచ్చేటప్పుడు తేచ్చుకొండి ఆ మదుర ఙ్ఞాపకాలు హృదయం నిండుగా

 
పలుకుతున్నా నా మనసార
మీ అందరికి హ్యాపి దసర


శుభాకాంక్షలతో
       జి.సునిల్