హైదరాబాద్ లొ బాంబు పేళ్ళుళు
మరొ సారి హైదరాబాద్ ఆయింది టార్గెట్ ఆఫ్ ఉగ్రవాదం
ఉగ్రవాదులు మరొ సారి చూపించారు వారి ఉన్మాదం
హైదరాబాద్ అయింది వాళ్ళకు ఏలా అంటె అలా ఆడుకునే మెదానం
వాళ్ళకి ఇవ్వాలి మనం కరెక్ట్ అయిన సమాదానం
జరిగిన బాంబు పెళ్ళుళు మాత్రం దారుణం
ఉగ్రవాదులు చెసారు ఘొరమేన మారుణం
రక్తమయం అయింది బాంబులు పెలిన ప్రదేశం
అక్కడ సన్నివేశాలు చూసిన ఏవరికేనా వొస్తుంది ఆవేశం
చూసిన ప్రతివాళ్ళ మనసులు అవుతుంది గరం
వొస్తుంది ఉగ్రవాదుల వ్యతిరేకంగా స్వరం
చనిపొయిన వాళ్ళంత ఆశలు పెట్టుకునారు రాబొయె రొజులొ వుండబొతుంది బంగారు భవిషత్తు
ఈ ఘటన చెసింది వారి ఆశలన్ని చిత్తు
ఏమి చెసారని వాళ్ళకి ఈ శాపం
వారి వాళ్ళ రొధన చూస్తే యొవరికెన అనిపిస్తుంది పాపం
అందరిలొ మేదిలె ప్రశ్న "ఇంక యెన్ని యెళ్ళు?"
మనం నిజంగా తలచుకుంటె లెకుండ చేయొచ్చు ఉగ్రవాదుల ఆనవాళ్ళు
మనం శాంతి శాంతి అని పొతుంటె వారికి ఇస్తుంది మరిన్ని దాడులు చెసె తెగువ
వాళ్ళకి ఇలా జరిగితెగాని తెలిసిరాదు మనిషి ప్రాణానికి వున్న విలువ
ప్రతి నాయకులు అంటునారు కండిస్తునాం
నిజంగా చెప్పండి ఇలాంటి దారుణానికి పాల్పడె ఏంతమందిని మనం దండిస్తునాం
ప్రభుత్వం కట్టినమేన చెర్యలతొ చెయాలి ఉగ్రవాదాని అంతం
అది అంతం అయితేగాని ఉండదు ప్రజల జీవితం ప్రశాంతం
ప్రమాద స్తాయిలొ చెరింది ఉగ్రవాదం
ఇకనెనా పెట్టాలి ప్రభుత్వం దానిపే ఉక్కుపాదం
హైదరబాద్ ప్రజలు ఏకమత్యంతొ ఈ ఘటనని ఏదురుకున్నారు
ఆపదలొ వున్నవారిని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆదుకున్నారు
మనం అంత కలసి చెయాలి తింగ్స్ అన్ని సెట్ రెట్
లెక పొతె వుండదు మన భవిషత్తు భ్రెట్
ఇట్లు
జి.సునిల్